Monday, 08 December 2025 04:24:47 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Tauba Tauba : ‘తౌబా తౌబా’ పాట‌కు క్రికెట్ దిగ్గ‌జం ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ హుక్ స్టెప్పులు.. అస‌లు నిజం ఇదే..

Date : 31 July 2024 10:46 AM Views : 192

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Muttiah Muralitharan Tauba Tauba Steps : బాలీవుడ్ న‌టుడు విక్కీ కౌశ‌ల్ న‌టించిన ‘బ్యాడ్ న్యూజ్’ చిత్రంలోని ‘తౌబా తౌబా’ పాట అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఉర్రూత‌లు ఊగిస్తోంది. సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు అంద‌రూ కూడా ఈ పాట‌లోని హుక్ స్టెప్పుల‌తో రీల్స్ చేస్తున్నారు. తాజాగా శ్రీలంక దిగ్గ‌జ క్రికెటర్ ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ కూడా తౌబా తౌబా పాట‌కు హుక్ స్టెప్పులు వేసిన‌ట్లుగా ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీన్ని చూసిన చాలా మంది స్పిన్ మాంత్రికుడు అయిన ముర‌ళీధ‌ర‌న్‌లో ఇంత‌టి డ్యాన్స్ ప్ర‌తిభ దాగి ఉందా అంటూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. దీంతో ముర‌ళీధ‌ర‌న్ డ్యాన్స్ వీడియో అంటూ స‌ద‌రు వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే.. ఆ వీడియోలో ఉంది క్రికెట‌ర్ ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ కాదు. ఆ వీడియోలో డ్యాన్స్ చేస్తున్న వ్య‌క్తి నిజానికి కిర‌ణ్ అనే ఓ కొరియోగ్రాఫ‌ర్. ముర‌ళీధ‌ర‌న్‌కు కిర‌ణ్ పోలీక‌లు కొంచెం ద‌గ్గ‌ర‌గా ఉండ‌డంతో కొంద‌రు నెటిజ‌న్లు కాస్త గంద‌ర‌గోళానికి గురైయ్యారు. ఏదీ ఏమైన‌ప్ప‌టికి కిర‌ణ్ డ్యాన్స్ వీడియో వైర‌ల్‌గా మార‌డంతో పాటు అంద‌రి ప్ర‌శంస‌ల‌ను అందుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన బ్యాడ్ న్యూజ్ సినిమా అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించింది. పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది.12 రోజుల్లో ఈ చిత్రం ఇండియాలో 64 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో 35 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఇటీవల ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయలను వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :