Saturday, 24 January 2026 02:43:05 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Sudher Babu : ‘మా నాన్న సూపర్ హీరో’.. క్లాస్ లుక్ లో స్కూటర్ పై సుధీర్ బాబు..

Date : 09 September 2024 11:19 AM Views : 215

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Sudher Babu : ప్రయోగాత్మక సినిమాలు చేసే హీరోల్లో సుధీర్ బాబు ఒకరు. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే హరోంహర అనే యాక్షన్ సినిమాతో వచ్చి పర్వాలేదనిపించారు సుధీర్ బాబు. ఈ సినిమాతో తన పేరు ముందు నవ దళపతి అనే ట్యాగ్ కూడా పెట్టుకున్నాడు. అలాంటి యాక్షన్ సినిమా తర్వాత ఇప్పుడు మరో క్లాస్ సినిమాతో రాబోతున్నాడు. సుధీర్ బాబు హీరోగా ఇటీవల ‘మా నాన్న సూపర్ హీరో’ అనే సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా నేడు మా నాన్న సూపర్ హీరో సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో సుధీర్ బాబు స్కూటర్ మీద వెళ్తూ ఎదురుగా వస్తున్న పిల్లలకు హాయ్ చెప్తున్నాడు. ఈ పోస్టర్ చూస్తుంటే పీరియాడిక్ సినిమా అనిపిస్తుంది. ఇక ఈ సినిమా టీజర్ ని సెప్టెంబర్ 12న రిలీజ్ చేస్తారని, దసరాకు ఈ సినిమా రిలీజ్ చేస్తామని ప్రకరటించారు మూవీ యూనిట్. మా నాన్న సూపర్ హీరో సినిమాని V సెల్యులాయిడ్, క్యామ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై అభిలాష్ కంకర తెరకెక్కిస్తున్నాడు

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :