Monday, 08 December 2025 03:08:54 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Chiranjeevi: మెగా ఫ్యామిలీ నుంచి తనకు గిఫ్ట్ ఖాయమంటున్న నటుడు పృథ్వీరాజ్

Date : 23 August 2024 11:14 AM Views : 199

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : మొగల్తూరు మహారాజు..వెండి తెర రారాజు అన్న చిరంజీవి అంటూ నటుడు పృథ్వీరాజ్ కొనియాడారు. చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న పృథ్వీరాజ్ ..మెగా ఫ్యామిలీతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మెగా ఫ్యామిలీ నుండి తనకు గిఫ్ట్ రాబోతోందని అన్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్ పార్టీపై సెటైర్ లు వేశారు. మన పార్టీకి (జగన్) 11 సీట్లు వచ్చాయని, 11 – 11 కలుపుకుంటే 22 అని 22వ తేదీ మెగాస్టార్ పుట్టిన రోజు అని అన్నారు. ఇది దేవుడి స్క్రిప్టు అన్నారు. కొణిదెల శివశంకర వర ప్రసాద్ (మెగాస్టార్ చిరంజీవి) అని పేరు పలికితేనే ఒక వైబ్రేషన్ అని అన్నారు. ఆ పేరు పలకడానికి అర్హత ఉందా అని మనం ప్రశ్నించుకోవాలన్నారు. తనది వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అని ఆ పక్కనే ఉన్న మొగల్తూరు.. చిరంజీవిదన్నారు. అన్న చిరంజీవి ఆత్మాభిమానం కలవారని, ఎవరు ఏమి మాట్లాడినా వారి ఖర్మ అని ఖర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారని అన్నారు. వారి పాపాన వారే పోతారని అనుకుంటారన్నారు. ప్రపంచం ఉన్నంత వరకూ చిరంజీవి ప్రజల హృదయాల్లో చిరంజీవేనని పృథ్వీరాజ్ అన్నారు. చిరంజీవి వ్యక్తిత్వాన్ని కొనియాడుతూ పృథ్వీరాజ్ మాట్లాడారు. ప్రతి తెలుగువాడు గర్వపడేలా మెగా అన్నదమ్ములు ఉన్నారని అన్నారు. ఓ పెద్దాయన చిరంజీవి ఏమి ఇచ్చాడని అడిగారనీ.. నాకు ఏమి ఇచ్చాడో రేపో, ఎల్లుండో తెలుస్తుంది అని పృథ్వీరాజ్ అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :