Wednesday, 17 December 2025 03:33:07 PM
# Shaheen Afridi: బిగ్ బాష్ లీగ్ లో పాక్ బౌలర్ షహీన్ అఫ్రిదికి అవమానం... వీడియో ఇదిగో! # SP Balu: నా తండ్రి రాజకీయాలకు అతీతంగా ఉండేవారు.. ఆయనకు అందరూ ఒకటే: ఎస్పీ బాలు కొడుకు # Kavitha: 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: కవిత # IPL 2026: రేపే ఐపీఎల్-2026 ఆటగాళ్ల వేలం... అబుదాబిలో సర్వం సిద్ధం # Indian Army: చైనా పార్టులు వద్దు.. రూ.5,000 కోట్లతో స్వదేశీ డ్రోన్ల కొనుగోలుకు ఆర్మీ సిద్ధం # BSNL: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రూ. 997 రీఛార్జ్‌తో 150 రోజుల వ్యాలిడిటీ! # Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ!

Gorre Puranam : బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సుహాస్.. మరో కొత్త సినిమా ‘గొర్రె పురాణం’ రిలీజ్ డేట్ అనౌన్స్..

Date : 09 September 2024 04:38 PM Views : 201

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Gorre Puranam : బ్యాక్ టు బ్యాక్ హీరోగా మంచి కంటెంట్ సినిమాలతో వచ్చి హిట్లు కొడుతున్న సుహాస్ తాజాగా మరో సినిమాతో రాబోతున్నాడు. సుహాస్ జనక అయితే గనక సినిమా సెప్టెంబర్ 13 రిలీజ్ అవ్వాల్సి ఉండగా పలు కారణాలతో ఆ సినిమా వాయిదా పడింది. అయినా అతన నెక్స్ట్ సినిమాని రిలీజ్ కి రెడీ చేసాడు. ‘గొర్రె పురాణం’ అనే కొత్త కథతో సుహాస్ సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సుహాస్ హీరోగా ఫోకల్ వెంచర్స్ బ్యానర్ పై బాబీ దర్శకత్వం లో ప్రవీణ్ రెడ్డి నిర్మాణంలో ఈ ‘గొర్రె పురాణం’ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గతంలో టీజర్ రిలీజ్ చేయగా మంచి ఆసక్తి నెలకొంది. ఒక గొర్రె కథతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఒక ఊళ్ళో హిందూ ముస్లింల మధ్య ఒక గొర్రె ఎలా చిచ్చు పెట్టింది, ఆ గొడవలోకి సుహాస్ ఎలా వచ్చాడు అని ఆసక్తికర కథతో తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో గొర్రెకు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం గమనార్హం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసుకొని సెప్టెంబర్ 20న రిలీజ్ కాబోతున్న ఈ గొర్రె పురాణం సినిమా ప్రమోషన్స్ తాజాగా మొదలుపెట్టారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :