Monday, 08 December 2025 04:15:49 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

NTR Shoes Cost : ఎన్టీఆర్ వేసుకున్న షూస్ ధర ఎంతో తెలుసా? ఇది చాలా కాస్ట్లీ గురూ..

Date : 10 September 2024 12:02 PM Views : 214

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : NTR Shoes Cost : ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర ట్రైలర్ లాంచ్ కోసం ముంబై వెళ్ళాడు. ముంబైలో అక్కడ బాలీవుడ్ వాళ్ళని కలుస్తూ, మీడియాకు ఫోజులిస్తూ హడావిడి చేస్తూ దేవరని గట్టిగానే ప్రమోట్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగను కలిసిన ఫోటో బయటకి వచ్చింది. ఈ ఫోటో వైరల్ గా మారింది. అయితే ఈ ఫొటోలో ఎన్టీఆర్ వైట్ & బ్లాక్ కాంబినేషన్లో ఉన్న స్టైలిష్ షూ వేసుకొని ఉన్నాడు. Balenciaga అనే కంపెనీ షూస్ వేసుకున్నాడు ఎన్టీఆర్. దీంతో ఈ షూస్ ఎంత ధర ఉంటాయో అని ఫ్యాన్స్, నెటిజన్స్ వెతకడం మొదలు పెట్టారు. ఈ కంపెనీ షూస్ స్టార్టింగ్ ధరే ఆల్మోస్ట్ 40 వేలకు పైగా ఉంది. ఈ బ్రాండ్ లో లక్ష రూపాయల పైన ఉన్న షూస్ కూడా ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ వేసుకున్న మోడల్ షూస్ ధర 995 డాలర్లు ఉంది. అంటే మన రూపాయల్లో ఆల్మోస్ట్ 80 వేల రూపాయలకు పైనే. ఇది తెలిసి ఎన్టీఆర్ 80 వేల రూపాయల షూస్ వాడుతున్నారా అని ఆశ్చర్యపోతున్నారు. అయితే మన సెలబ్రిటీల దగ్గర ఇలాంటి కాస్ట్లీ ఐటమ్స్ చాలానే ఉంటాయి. ఎన్టీఆర్ దగ్గర లక్షల్లో, ఏకంగా కోట్లల్లో విలువ చేసే వాచ్ లు కూడా ఉన్నాయి. వాటితో పోలిస్తే ఈ షూస్ ధర ఎన్టీఆర్ కి చాలా తక్కువే అని అనుకుంటున్నారు. ఇక ఫ్యాన్స్ అయితే వీటికి డూప్లికేట్ బ్రాండ్ ఏదన్నా దొరికితే కొనుక్కోవాలని ఆశపడుతున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :