Wednesday, 17 December 2025 03:39:09 PM
# Shaheen Afridi: బిగ్ బాష్ లీగ్ లో పాక్ బౌలర్ షహీన్ అఫ్రిదికి అవమానం... వీడియో ఇదిగో! # SP Balu: నా తండ్రి రాజకీయాలకు అతీతంగా ఉండేవారు.. ఆయనకు అందరూ ఒకటే: ఎస్పీ బాలు కొడుకు # Kavitha: 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: కవిత # IPL 2026: రేపే ఐపీఎల్-2026 ఆటగాళ్ల వేలం... అబుదాబిలో సర్వం సిద్ధం # Indian Army: చైనా పార్టులు వద్దు.. రూ.5,000 కోట్లతో స్వదేశీ డ్రోన్ల కొనుగోలుకు ఆర్మీ సిద్ధం # BSNL: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రూ. 997 రీఛార్జ్‌తో 150 రోజుల వ్యాలిడిటీ! # Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ!

Bigg Boss : బిగ్‌బాస్ షోపై పోలీసులకు ఫిర్యాదు.. ఆ జంట హౌస్‌లో హద్దుమీరి ప్రవర్తిస్తున్నారని..

Date : 23 July 2024 11:46 AM Views : 195

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Bigg Boss : ప్రస్తుతం హిందీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 నడుస్తుంది. అనిల్ కపూర్ హోస్ట్ గా ఈ షో సాగుతుంది. ఇప్పటికే రెండు వారాలు దాటేసింది ఈ షో మొదలుపెట్టి. అయితే ముందు నుంచి బిగ్ బాస్ పై చాలామందిలో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పి కంటెస్టెంట్స్ రొమాంటిక్ సీన్స్ చూపిస్తున్నారని, వైలెన్స్ ని పెంచే టాస్కులు చేయిస్తున్నారని, పిల్లలపై ఈ షో తీవ్ర ప్రభావం చూపిస్తుందని చాలామంది విమర్శలు చేస్తున్నారు. గతంలో అనేకసార్లు వివిధ భాషల్లో బిగ్ బాస్ షోపై పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. తాజాగా హిందీలో నడుస్తున్న బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 పై మహారాష్ట్ర శివసేన షిండే వర్గానికి చెందిన మనీషా కయాండే పోలీసులకు ఫిర్యాదు చేసింది. మనీషా కయాండే ముంబయి నగర పోలీస్‌ కమిషనర్‌ని కలిసి బిగ్‌బాస్‌ షోపై ఫిర్యాదు చేసింది.జులై 18న టెలికాస్ట్ చేసిన ఎపిసోడ్‌లో బిగ్ బాస్ హౌస్ లో అర్మాన్‌ మాలిక్‌, కృతికా మాలిక్‌ జంట బెడ్‌రూమ్‌లో శ్రుతిమించి ప్రవర్తించిందని, దానిని బిగ్ బాస్ టెలికాస్ట్ చేసిందని ఫిర్యాదు చేసింది. ఈ షోలో పలువురు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారని, షో నిర్వాహకులు పట్టించుకోకుండా వాటిని ఎంకరేజ్ చేస్తున్నారని, పిల్లలు కూడా ఈ షో చూస్తారని, ఇలాంటి అసభ్యకరమైన సీన్స్ వారిపై ప్రభావం చూపిస్తాయని ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ షోని వెంటనే నిలిపేసేలా చర్యలు తీసుకోవాలని, సైబర్‌ క్రైమ్‌ చట్టాల కింద కేసు నమోదు చేయాలని మనీషా పోలీసులని డిమాండ్ చేసారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :