Saturday, 24 January 2026 02:34:02 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Pruthviraj Sukumaran: 'ది గోట్ లైఫ్' దూసుకుపోతుండటానికి కారణం ఇదే!

Date : 31 July 2024 03:13 PM Views : 255

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కథానాయకుడిగా 'ది గోట్ లైఫ్ - ఆడు జీవితం' రూపొందింది. యథార్థ సంఘటన ఆధారంగా నిర్మితమైన సినిమా ఇది. ఈ ఏడాది మార్చి 28వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. బ్లేస్సి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 19వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ఈ సినిమా చూసిన చాలామంది, ఇది ఒక డాక్యుమెంటరీలా ఉందనే విమర్శలు చేశారు. కువైట్ వెళితే అక్కడ ఎక్కువ డబ్బు సంపాదించవచ్చనే ఉద్దేశంతో చాలామంది యువకులు వెళుతూ ఉంటారు. వాళ్లలో ఎక్కువమంది మోసపోతూ ఉంటారు. ఫలితంగా వారు ఎడారిలో గొర్రెలను .. ఒంటెలను మేపుతూ అలవాటు లేని ఎండలకు తట్టుకోలేక .. తప్పించుకోలేక నానా అవస్థలు పడుతుంటారు. అలాంటి ఒక కథతోనే ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న సమయంలోనే, కువైట్ కష్టాలు ఒక్కొక్కటిగా వెలుగు చూడటం మొదలైంది. ఈ సినిమాలోని హీరో మాదిరిగానే అక్కడ ఇబ్బందులు పడుతున్నవారు వీడియోలు పోస్టు చేయడం .. అవి వైరల్ కావడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో 'ది గోట్ లైఫ్' సినిమా ప్రస్తావన రావడం, అసలు ఆ సినిమాలో ఏముందా అని చూసేవారు ఎక్కువైపోవడం జరుగుతోంది. ఈ కారణంగా ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై దూసుకుపోతోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :