Monday, 19 January 2026 07:29:56 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Kalki Part 2 : వాట్.. చిట్టీలు వేసి కల్కి పార్ట్ 2 తీద్దామని డిసైడ్ అయ్యారా? ఇదెక్కడి ట్విస్ట్ రా బాబు..

Date : 23 July 2024 12:06 PM Views : 276

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Kalki Part 2 : ప్రభాస్ కల్కి సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. థియేటర్స్ లో భారీ హిట్ కొట్టి ఏకంగా 1000 కోట్ల కలెక్షన్స్ సాధించింది ఈ సినిమా. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులని మెప్పించింది. సినిమాలో మహాభారతం సీన్స్, యాక్షన్ సన్నివేశాలను అందరూ అభినందించారు. కల్కి సినిమా ఇంకా థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా నడుస్తుంది. అయితే కల్కి సినిమాకి పార్ట్ 2 ఉందని సినిమా చివర్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. పార్ట్ 2 కోసం ఇప్పట్నుంచే అంచనాలు పెంచుకుంటున్నారు. ఆల్రెడీ కొంచెం షూటింగ్ కూడా అయిపోయిందని, 2025లో రిలీజ్ చేస్తామని కూడా తెలిపారు నిర్మాత. అయితే కల్కి సినిమాని రెండు పార్టులుగా తీయాలని ఎలా డిసైడ్ అయ్యారో తెలుసా.తాజాగా నాగ్ అశ్విన్ 2 అనే నెంబర్ రాసి ఉన్న ఒక పేపర్ ని ఫోటో తీసి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసి.. కల్కిని రెండు పార్టులుగా తీయాలని ఈ మెథడ్ తో డిసైడ్ అయ్యాం అంటూ తెలిపాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. అంత పెద్ద కల్కి సినిమాని రెండు పార్టులుగా తీయాల వద్దా అని చిట్టీలు వేసుకొని చిట్టిల్లో 2 వస్తే పార్ట్ 2 తీయాలని ఫిక్స్ అయ్యారని నాగ్ అశ్విన్ ఇండైరెక్ట్ గా చెప్పడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. కొందరు సరదాగా చెప్తున్నారేమో అని, నాగ్ అశ్విన్ పై సరదాగా చిట్టీలు వేసి కల్కి పార్ట్ 2 తీద్దామని డిసైడ్ అయ్యారా అని కామెంట్స్ చేస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :