Thursday, 12 March 2026 04:17:52 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Mathu Vadalara 2 : అదరగొట్టిన మత్తు వదలరా 2.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Date : 14 September 2024 01:16 PM Views : 285

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Mathu Vadalara 2 Collections : 2019లో వచ్చిన మత్తు వదలరా సినిమాకు సీక్వెల్ గా వచ్చిన మత్తు వదలరా 2 సినిమా నిన్న సెప్టెంబర్ 13న థియేటర్స్ లో రిలీజయి ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై రితేష్ రానా దర్శకత్వంలో మత్తు వదలరా 2 సినిమా తెరకెక్కగా శ్రీ సింహ, ఫరియా అబ్దుల్లా, సత్య, సునీల్, రోహిణి, వెన్నెల కిషోర్, అజయ్.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు. సస్పెన్స్ క్రైం కామెడీగా తెరకెక్కించిన మత్తు వదలరా 2 సినిమా థియేటర్స్ లో ఫుల్ గా ప్రేక్షకులని నవ్వించి మెప్పిస్తుంది. ముఖ్యంగా కమెడియన్ సత్య అయితే ఈ సినిమాని ముందుండి నడిపించాడు, తన కామెడీతో పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తున్నాడు ప్రేక్షకులని. దీంతో చిన్న సినిమా అయినా మంచి విజయం దక్కింది. మొదటి రోజు మత్తు వదలరా 2 సినిమా ఏకంగా 5.3 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆశ్చర్యపరిచింది. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక నేడు, రేపు వీకెండ్ ఉండటంతో ఈజీగా 15 కోట్ల పైన కలెక్ట్ చేసి ఈ సినిమా భారీ ప్రాఫిట్స్ తో సూపర్ హిట్ గా నిలుస్తుందని భావిస్తున్నారు. మొత్తానికి మత్తు వదలరా పార్ట్ 1కి మించి పార్ట్ 2 హిట్ అవుతుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :