Monday, 19 January 2026 07:28:45 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Naga Chaitanya – Samantha : సోషల్ మీడియాలో సమంతతో ఉన్న ఆ ఫొటో డిలీట్ చేయమని.. నాగచైతన్యపై ఫ్యాన్స్ ఫైర్..

Date : 11 August 2024 10:48 AM Views : 218

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Naga Chaitanya – Samantha : నాగచైతన్య – సమంత 2021లో విడాకులు తీసుకున్నారు. అప్పట్నుంచి చైతన్య ఫ్యాన్స్ సమంత మీద, సమంత ఫ్యాన్స్ చైతన్య మీద విమర్శలు చేస్తున్నారు. వాళ్లిద్దరూ మాత్రం ఇవేమి పట్టించుకోకుండా తమ లైఫ్ చూసుకుంటున్నారు. అయితే నాగచైతన్య తాజాగా శోభిత ధూళిపాళని నిశ్చితార్థం చేసుకోవడంతో మరోసారి సమంత అభిమానులు చైతన్య పై ఫైర్ అవుతున్నారు. చైతన్య – సమంత విడిపోయాక సోషల్ మీడియాలో వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలని ఇద్దరూ డిలీట్ చేసేసారు. కానీ నాగచైతన్య మాత్రం ఒక ఫొటో అలాగే ఉంచాడు. ఈ ఫొటోలో చైతన్య సమంత ఒక కార్ నుంచి దిగుతున్నట్టు ఉంటుంది. ఈ ఫొటో 2018లో షేర్ చేసారు. చైతన్య ఈ ఫొటో షేర్ చేసి.. నేను, నా గర్ల్ ఫ్రెండ్ అని పోస్ట్ చేసాడు. ఈ ఫోటోలో ఇద్దరి ఫేస్ లు కనిపించకపోవడం గమనార్హం. అయితే ఇప్పుడు శోభితతో నిచ్చితార్ధం చేసుకోవడంతో సమంత ఫ్యాన్స్ ఈ పోస్ట్ డిలీట్ చేయాలని ఆ పోస్టు కింద కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా ఈ ఫొటో ఎందుకు ఉంచావు అని ప్రశ్నిస్తూ, సమంతని బాధపెట్టావు అంటూ సమంత ఫ్యాన్స్ చైతన్యపై పలు విమర్శలు చేస్తూ ఆ పోస్టు కింద కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనికి నాగచైతన్య ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. చైతన్యకి కార్లు, బైక్స్ అంటే ఇష్టమని తెలిసిందే. ఈ ఫొటోలో కార్ ఉంది కాబట్టే ఆ పోస్ట్ ఉంచాడు, సమంత కోసం ఈ పోస్ట్ ఉంచలేదు అని చైతన్య ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి నాచైతన్య – శోభిత నిశ్చితార్థంతో మరోసారి సమంత కూడా వైరల్ అవుతుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :