Sunday, 08 March 2026 04:23:26 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Hello Baby Trailer : హలో బేబీ ట్రైలర్ రిలీజ్.. ఒక్క పాత్రతో..

Date : 03 August 2024 04:27 PM Views : 262

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Hello Baby Trailer : SKML మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై కాండ్రేగుల ఆదినారాయణ నిర్మాణంలో రామ్ గోపాల్ రత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా హలో బేబీ. ఒకే ఒక్క పాత్రతో ఈ సినిమా తెరకెక్కుతుంది. నటి కావ్య కీర్తి సోలో క్యారెక్టర్లో నటించింది. తాజాగా హలో బేబీ సినిమా ట్రైలర్ ని హీరో ఆది సాయి కుమార్ విడుదల చేసారు. ఈ ట్రైలర్ రిలీజ్ అనంతరం ఆది సాయికుమార్ మాట్లాడుతూ.. సోలో క్యారెక్టర్ తో సినిమా తీయడం మెచ్చుకోవాల్సిన అంశం. హ్యాకింగ్ కథతో ఇలాంటి సింగిల్ క్యారెక్టర్ రావడం ఇదే మొదటిసారి. ఈ సినిమా మంచి విజయం సాధించాలి అని అన్నారు. హలో బేబీ ట్రైలర్ చూస్తుంటే ఒక ఇంట్లో ఒక సాఫ్ట్ వేర్ జాబ్ చేసే అమ్మాయిని ఆమె ఫోన్, ల్యాప్ టాప్ హ్యాక్ చేసి ఎవరు ఏం చేసారు అని థ్రిల్లింగ్ తో తెరకెక్కించినట్టు తెలుస్తుంది. హలో బేబీ ట్రైలర్ మీరు కూడా చూసేయండి.. ట్రైలర్ రిలీజ్ అనంతరం నిర్మాత కాండ్రేగుల ఆదినారాయణ మాట్లాడుతూ.. హలో బేబీ సినిమా చాలా బాగా వచ్చింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ చేస్తాం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఫెస్టివల్, దాదా సాహెబ్ అవార్డులు ఈ సినిమాకి వచ్చాయి అని తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :