Sunday, 25 January 2026 05:07:31 AM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Saripodhaa Sanivaaram : దసరా తర్వాత మరో వంద కోట్లు సాధించిన నాని.. లెక్క సరిపోయింది..

Date : 16 September 2024 12:02 PM Views : 225

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Saripodhaa Sanivaaram : ప్రస్తుతం టాలీవుడ్ లో నాని హవా నడుస్తుంది. ఓ పక్క వరుస సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేస్తున్నారు. మరో పక్క రిలీజ్ అయిన ప్రతి సినిమా ప్రేక్షకులని మెప్పిస్తుంది. ఇంకో పక్క నాని సినిమాలకు అవార్డుల వర్షం కురుస్తుంది. దీంతో నాని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్ చెప్పారు. నాని ఇటీవల ‘సరిపోదా శనివారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ కొట్టాడు. కలెక్షన్స్ కూడా భారీగా వచ్చాయి ఈ సినిమాకు. ఈ సినిమాలో SJ సూర్య విలనిజంతో అదరగొట్టాడు. తాజాగా నాని సరిపోదా శనివారం సినిమా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. బాక్సాఫీస్ శివ తాండవం అంటూ 100 కోట్ల స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. నాని ఇటీవలే దసరా సినిమాతో 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసాడు. ఆ తర్వాత హాయ్ నాన్న సినిమా 80 కోట్లు వసూలు చేసి కొద్దిలో మిస్ అయిపొయింది 100 కోట్ల టార్గెట్. ఇప్పుడు మళ్ళీ సరిపోదా శనివారం సినిమాతో మరోసారి 100 కోట్ల టార్గెట్ సాధించాడు నాని. ఇక నెక్స్ట్ వచ్చే హిట్ 3 సినిమా కూడా 100 కోట్లకు పైగా సాధిస్తుందని ఫ్యాన్స్ అంచనాలు పెంచుకుంటున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :