Saturday, 08 November 2025 10:43:20 PM
# Rajamouli: మహేశ్-రాజమౌళి సినిమాకు తొలి విమర్శ.. '24'ను కాపీ కొట్టారా? # Nara Lokesh: పాట్నా చేరుకున్న నారా లోకేశ్... ఘనస్వాగతం పలికిన బీజేపీ నేతలు # Rajinikanth: అన్నకు గుండెపోటు... షూటింగ్ ఆపేసి బెంగళూరు వెళ్లిన రజనీకాంత్ # Devajit Saikia: ఆసియా కప్ ట్రోఫీ వివాదం... స్పందించిన బీసీసీఐ కార్యదర్శి సైకియా # Pawan Kalyan: ఆపరేషన్ మొదలైతే ఆగదు... ఎర్రచందనం స్మగర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ # Jaggareddy: బెంజ్ కారులో తిరిగే స్థోమత ఉన్నా నేను గంజికే కనెక్ట్ అయ్యాను: జగ్గారెడ్డి # Anu Emmanuel: 'ది గర్ల్ ఫ్రెండ్' నా హృదయంలో నిలిచిపోయే సినిమా: అను ఇమ్మాన్యుయేల్ # SEBI: డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేస్తున్నారా? కొనుగోలుదారులకు సెబీ అలర్ట్ # Vidadala Rajini: అక్రమ కేసులు పెడుతున్న వారిని వదిలిపెట్టను.. పోలీసులను హెచ్చరించిన రజిని # Pinarayi Vijayan: వందేభారత్ రైలు ప్రారంభోత్సవంలో ఆర్ఎస్ఎస్ గీతం... తీవ్రంగా స్పందించిన కేరళ సీఎం # Rajasthan bus robbery: రాజస్థాన్‌లో సినిమా ఫక్కీలో బస్సు దోపిడీ యత్నం # Steve Waugh: ఆట కంటే ఏ ఆటగాడూ గొప్ప కాదు.. కోహ్లీ, రోహిత్‌పై స్టీవ్ వా కీలక వ్యాఖ్యలు # James Watson: డీఎన్ఏ ఆవిష్కర్త జేమ్స్ వాట్సన్ కన్నుమూత # Revanth Reddy: రేవంత్ కు చంద్రబాబు, స్టాలిన్, సోనియా, రాహుల్, చిరంజీవి, డీకే శుభాకాంక్షలు # Prashant Kishor: లాలూ పేరు చెప్పి మోదీ భయపెడుతున్నారు: ప్రశాంత్ కిశోర్ # Womens Cricket: మహిళల క్రికెట్ సరికొత్త చరిత్ర.. వ్యూయర్‌షిప్‌లో పురుషులతో సమం # Hanamkonda: వేలాది నాటుకోళ్లు ఫ్రీగా దొరికితే ఎలా ఉంటుంది? .. హన్మకొండలో ఇదే జరిగింది.. ఎగబడిన జనం! # AP Lawyers Welfare Fund: ఏపీలో 1,150 లాయర్ల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున సాయం # Rashmika Mandanna: పెళ్లిపై రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు.. అతని కోసం తూటాకైనా ఎదురెళ్తానని వ్యాఖ్య # India Vs Pakistan: ఒలింపిక్స్‌లో దాయాదుల పోరు అనుమానమే.. ఐసీసీ కొత్త నిబంధనతో పాక్‌కు కష్టాలు

NTR : చేతికి గాయం అయి, నొప్పి ఉన్నా ఆ స్టెప్స్ ఎలా చేసావ్ బ్రో.. సినిమా, ఫ్యాన్స్ కోసం ఎన్టీఆర్..

Date : 05 September 2024 03:32 PM Views : 167

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Jr NTR : ఎన్టీఆర్ దేవర సినిమా నుంచి నిన్న దావూది అంటూ మూడో సాంగ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ కోసం ఏకంగా వీడియో సాంగ్ నే రిలీజ్ చేసేసారు మూవీ యూనిట్. ఈ సాంగ్ లో ఎన్టీఆర్ తో పాటు జాన్వీ కపూర్ కూడా స్టెప్పులు అదరగొట్టేసారు. దీంతో ఈ సాంగ్ వీడియో నిన్నటినుంచి ట్రేండింగ్ లో ఉంది. ఈ సాంగ్ లో ఎన్టీఆర్ తన పాత స్టైల్ లో అదిరిపోయే స్టెప్స్ వేసాడు. అయితే ఈ స్టెప్స్ వేసినప్పుడు ఎన్టీఆర్ కి గాయం అయి ఉన్నా, కండల నొప్పి ఉన్నా అలాగే చేసాడట. దేవర సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ సాంగ్ రిలీజయ్యాక ఒక ట్వీట్ చేసాడు. తన ట్వీట్ లో.. గాయం అయినప్పటికీ. కండరాల నొప్పులు ఉన్నప్పటికీ ఇంత మాసీ సాంగ్ ని స్టైలిష్ గా చేసాడు ఎన్టీఆర్. అతని డెడికేషన్ కి హ్యాట్సాఫ్ అని తెలిపారు. దీంతో ఈ పాట షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ చేతికి గాయం అయినా కండరాల నొప్పులు ఉన్నా అవి భరిస్తూనే సినిమా కోసం, ఫ్యాన్స్ కోసం ఎన్టీఆర్ అదిరిపోయే స్టెప్పులు ఎక్కడా గ్రేస్ తగ్గకుండా వేశాడు అని తెలుస్తుంది. ఈ విషయంలో ఫ్యాన్స్ ఎన్టీఆర్ ని అభినందిస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :