Wednesday, 17 December 2025 02:32:35 PM
# Shaheen Afridi: బిగ్ బాష్ లీగ్ లో పాక్ బౌలర్ షహీన్ అఫ్రిదికి అవమానం... వీడియో ఇదిగో! # SP Balu: నా తండ్రి రాజకీయాలకు అతీతంగా ఉండేవారు.. ఆయనకు అందరూ ఒకటే: ఎస్పీ బాలు కొడుకు # Kavitha: 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: కవిత # IPL 2026: రేపే ఐపీఎల్-2026 ఆటగాళ్ల వేలం... అబుదాబిలో సర్వం సిద్ధం # Indian Army: చైనా పార్టులు వద్దు.. రూ.5,000 కోట్లతో స్వదేశీ డ్రోన్ల కొనుగోలుకు ఆర్మీ సిద్ధం # BSNL: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రూ. 997 రీఛార్జ్‌తో 150 రోజుల వ్యాలిడిటీ! # Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ!

Kalki 2898AD : చిరంజీవి పుట్టిన రోజున ఓటీటీలో కల్కి సినిమా.. అధికారిక ప్రకటన..

Date : 17 August 2024 11:27 AM Views : 222

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Kalki 2898AD : : ఇటీవల ప్రభాస్ కల్కి సినిమాతో వచ్చి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్, కమల్ హాసన్.. పలువురు ముఖ్య పాత్రల్లో చాలా మంది స్టార్స్ గెస్ట్ పాత్రల్లో కల్కి 2898AD సినిమా తెరకెక్కింది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఆల్మోస్ట్ 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన కల్కి సినిమా ఏకంగా థియేటర్స్ లో 1100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. జూన్ 27న కల్కి సినిమా థియేటర్స్ లో రిలీజవ్వగా ఇటీవలే 50 డేస్ సెలబ్రేషన్స్ కూడా సంధ్య థియేటర్లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. తాజాగా కల్కి సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించారు. కల్కి 2898AD సినిమా ఆగస్టు 22 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది. అయితే కల్కి సినిమా రెండు ఓటీటీల్లోకి రానుంది. కల్కి హిందీ వర్షన్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం వెర్షన్స్ మాత్రం అమెజాన్ ప్రైమ్ లోకి రానుంది. రెండు ఓటీటీలోకి ఒకే రోజు రానుంది కల్కి సినిమా.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :