Monday, 19 January 2026 08:27:54 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Gabbar Singh – Akira Nandan : ‘గబ్బర్ సింగ్’ రీ రిలీజ్ లో పవన్ తనయుడు అకిరా నందన్ సందడి.. అరుస్తూ, పేపర్లు ఎగరేస్తూ..

Date : 03 September 2024 11:07 AM Views : 218

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Gabbar Singh – Akira Nandan : నిన్న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా గబ్బర్ సింగ్ సినిమా రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. చాలా మంది ఫ్యాన్స్ థియేటర్స్ లో గబ్బర్ సింగ్ రీ రిలీజ్ కి రచ్చ చేసారు. అయితే పవన్ తనయుడు అకిరా నందన్ కూడా గబ్బర్ సింగ్ రీ రిలీజ్ థియేటర్లో చూసి హంగామా చేసాడు. సాధారణంగానే అకిరా నందన్ తన తండ్రి సినిమాలు థియేటర్స్ లో ఫస్ట్ రోజే చూస్తాడు. రీ రిలీజ్ సినిమాలు కూడా హైదరాబాద్ లోని సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేస్తాడు. చాలా వరకు అకిరా తన తండ్రి ఫ్యాన్స్ తో కలిసే సినిమాలు చూస్తాడు. ఈ క్రమంలో నిన్న రిలీజయిన గబ్బర్ సింగ్ సినిమాని కూడా హైదరాబాద్ లోని ఓ సింగిల్ స్క్రీన్ థియేటర్ లో ఫ్యాన్స్ తో కలిసి చూసి ఎంజాయ్ చేసాడు అకిరా. తెరపై పవన్ కళ్యాణ్ కనిపిస్తుంటే పేపర్లు ఎగరేసి, అరుస్తూ మాములు ఫ్యాన్స్ లాగే హంగామా చేసాడు అకిరా. దీంతో అకిరా నందన్ అరుస్తూ, పేపర్లు ఎగరేస్తూ రచ్చ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవన్ ఫ్యాన్స్ ఈ వీడియోని మరింత షేర్ చేస్తున్నారు. తండ్రి సినిమాకు తనయుడు ఈ మాత్రం ఎంజాయ్ చేయకపోతే ఎలా.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :