Tuesday, 17 September 2024 12:34:49 AM
# Manchu Vishnu : మంచు విష్ణు బెస్ట్ ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా..? స్పెష‌ల్ పోస్ట్‌తో ఫోటోను షేర్ చేసి.. # Crime News: భార్యను ఆమె పుట్టింటి నుంచి తీసుకెళ్లి కొట్టి చంపిన భర్త.. ఎందుకంటే? # Shami: అప్పుడే వస్తా.. జట్టులోకి రీఎంట్రీపై మహ్మద్ షమీ కీలక వ్యాఖ్యలు # Jani Master : మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలంటూ జానీ మాస్టర్ బలవంతం.. సంచలన విషయాలు వెల్లడించిన యువతి.. # Telugu Indian Idol Season 3 : ఫైనల్స్ కి వచ్చేసిన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3.. విన్నర్ ఎవరో..? # GHMC: గ‌ణేశ్ నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా రోడ్ల‌పై ఆ ఒక్క ప‌ని చేయ‌కండి.. జీహెచ్ఎంసీ విజ్ఞ‌ప్తి! # Chandrababu: ప్రధాని మోదీని కలవడం సంతోషం కలిగించింది: సీఎం చంద్రబాబు # Expensive Cricket Bats: ఇప్ప‌టివ‌ర‌కూ అత్యంత ఖ‌రీదైన బ్యాట్ వాడిన క్రికెట‌ర్‌ ఎవ‌రో తెలుసా? # Megastar: సీఎం రేవంత్ ను కలిసి చెక్కులు అందించిన చిరంజీవి # Manikonda: వేలం పాటలో లడ్డూ దక్కించుకున్న టెకీ... ఇంటికి వెళ్లిన కాసేపటికే మృతి # china: చైనాలో బెబింకా టైపూన్ బీభత్సం.. మూతపడ్డ విమానాశ్రయాలు # Allahabad High Court: భయంతో ఉన్న మహిళ సమ్మతితో లైంగిక సంబంధం అన్నది అత్యాచారమే అవుతుంది: అలహాబాద్ హైకోర్టు # Sri Simha: 'మత్తువదలరా 2' మూవీ మండే టాక్! # Asaduddin Owaisi: రేషన్ కార్డుల నిబంధనలు మార్చాలి: అసదుద్దీన్ ఒవైసీ వినతిపత్రం # Vande Bharat Rail: విశాఖ నుంచి చత్తీస్‌గఢ్ వెళ్తున్న వందేభారత్ రైలుపై రాళ్లదాడి.. మూడు కోచ్‌ల అద్దాలు ధ్వంసం # KTR: తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాహుల్ గాంధీ తండ్రిది పెడతారా?: కేటీఆర్ # Flipkart Big Billion Days: ఫ్లిప్‌కార్ట్‌ 'బిగ్‌ బిలియన్‌ డేస్‌' తేదీలు వ‌చ్చేశాయ్‌.. వారికి ఒక‌రోజు ముందుగానే అందుబాటులోకి సేల్‌! # Indore Horror: 5 నెలల గర్భిణి అయిన స్నేహితురాలిపై ఆర్మీ జవాను అత్యాచారం.. వీడియోలు చూపిస్తూ బ్లాక్‌మెయిల్ # Rajasthan: రాంగ్ రూట్ లో వెళ్లి ట్రక్కును ఢీ కొట్టిన తుఫాన్ జీప్.. రాజస్థాన్ లో 8 మంది దుర్మరణం # Rajahmundry: రాజమండ్రి శివారులో మళ్లీ కనిపించిన చిరుత .. స్థానికుల్లో ఆందోళన

Vijay Milton: తన సినిమాలో ఆ సీన్ ఎవరు కలిపారో అర్థంకాక తలపట్టుకున్న దర్శకుడు!

Date : 03 August 2024 05:44 PM Views : 37

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : సాధారణంగా తాను దర్శకత్వం వహించిన సినిమాలో ప్రతి సీన్ గురించి దర్శకుడికి అవగాహన ఉంటుంది. కానీ తన సినిమాలో ఓ సీన్ తాను డైరెక్ట్ చేసింది కాదని దర్శకుడు గుర్తిస్తే ఎలా ఉంటుంది...? సరిగ్గా ఇదే ఫీలింగ్ తమిళ దర్శకుడు విజయ్ మిల్టన్ కు ఎదురైంది. 'బిచ్చగాడు' ఫేమ్ విజయ్ ఆంటోనీ హీరోగా విజయ్ మిల్టన్ దర్శకత్వంలో మళై పిడికత మనితన్ సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమా 2022లో ప్రారంభం కాగా, ఇన్నాళ్లకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆగస్టు 2న ఈ చిత్రం విడుదలైంది. ఆలస్యంగా విడుదలైనప్పటికీ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే, సినీ పాత్రికేయులతో కలిసి ఈ సినిమా వీక్షించిన దర్శకుడు విజయ్ మిల్టన్ ఓ సీన్ చూసి దిగ్భ్రాంతికి గురయ్యాడు. తాను చిత్రీకరించిన ఇంట్రడక్షన్ సీన్ స్థానంలో మరో సీన్ ఉండడంతో ఆయన నమ్మలేకపోయాడు. కొత్తగా కనిపిస్తున్న ఆ సీన్ తాను దర్శకత్వం వహించింది కాకపోవడంతో, ఆ సీన్ ఎవరు డైరెక్ట్ చేశారో, దాన్ని సినిమాలో ఎవరు యాడ్ చేశారో అర్థంకాక తలపట్టుకున్నాడు. తన సినిమాను సెన్సార్ కు పంపించినప్పుడు ఆ కొత్త సీన్ లేదని, థియేటర్లలో విడుదలయ్యాక కొత్త సీన్ కనిపిస్తోందని దర్శకుడు విజయ్ మిల్టన్ వెల్లడించాడు. వాస్తవానికి తాను డైరెక్ట్ చేసిన సీన్ హీరో విజయ్ ఆంటోనీ క్యారెక్టర్ ను తెలిపేలా ఉంటుందని, కానీ ఆ సన్నివేశం స్థానంలో కొత్త సీన్ పెట్టడం వల్ల సినిమాలో సస్పెన్స్ పోయి సాధారణ సినిమాలా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :