Wednesday, 17 December 2025 03:37:23 PM
# Shaheen Afridi: బిగ్ బాష్ లీగ్ లో పాక్ బౌలర్ షహీన్ అఫ్రిదికి అవమానం... వీడియో ఇదిగో! # SP Balu: నా తండ్రి రాజకీయాలకు అతీతంగా ఉండేవారు.. ఆయనకు అందరూ ఒకటే: ఎస్పీ బాలు కొడుకు # Kavitha: 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: కవిత # IPL 2026: రేపే ఐపీఎల్-2026 ఆటగాళ్ల వేలం... అబుదాబిలో సర్వం సిద్ధం # Indian Army: చైనా పార్టులు వద్దు.. రూ.5,000 కోట్లతో స్వదేశీ డ్రోన్ల కొనుగోలుకు ఆర్మీ సిద్ధం # BSNL: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రూ. 997 రీఛార్జ్‌తో 150 రోజుల వ్యాలిడిటీ! # Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ!

Salman Khan : మళ్ళీ లవర్ బాయ్‌గా మారబోతున్న సల్మాన్ ఖాన్..? తనకు నాలుగు హిట్లు ఇచ్చిన డైరెక్టర్‌తో..

Date : 01 August 2024 11:53 AM Views : 223

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Salman Khan : కొన్ని కాంబినేషన్స్ ఎప్పటికీ ఫరెవర్. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, సూరజ్ బార్జాత్యా కాంబినేషన్ కూడా అలాంటిందే. వీరి కాంబోనేషన్ లో మళ్ళీ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకెళుతుందా అని వెయిట్ చేస్తున్నారు ఫాన్స్. దాదాపు సంవత్సరం నుంచి అదిగో ఇదిగో అంటూ పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న ‘ప్రేమ్ కీ షాదీ’ సెట్స్ మీదకు వెళ్తుందా అని సందేహిస్తున్నారు ఫ్యాన్స్. వరసగా యాక్షన్ మూవీస్ చేస్తున్న సల్మాన్ ఖాన్ ని మరోసారి లవర్ బాయ్ గా చూడాలని ఆశిస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ వినిపిస్తుంది. సల్మాన్ ఖాన్, సూరజ్ బార్జాత్యా కాంబినేషన్లో సినిమా వస్తుందని సంవత్సరం నుంచి వెయిట్ చేస్తన్న ఫాన్స్ వెయిట్ ఈజ్ ఓవర్ అంటూ బాలీవుడ్ లో న్యూస్ వైరల్ అవుతోంది. సల్మాన్, సూరజ్ బార్జాత్యా కాంబినేషన్లో తెరకెక్కాల్సిన ప్రేమ్ కీ షాదీ సెట్స్ మీదకెళ్లే టైమొచ్చేసిందని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్, సూరజ్ కాంబినేషన్లో ప్రేమ్ కీ షాదీ సినిమాని నిజానికి ఈ సంవత్సరం స్టార్ట్ చేద్దామనుకున్నారు కానీ ఆల్రెడీ సల్మాన్ సికందర్, బుల్ సినిమాల కమిట్మెంట్స్ ఉండడంతో నెక్ట్స్ ఇయర్ కి పోస్ట్ పోన్ అయ్యింది ఈ సినిమా. ఆల్రెడీ స్క్రిప్ట్ లాక్ చేసుకుని ఈ క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న ప్రేమ్ కీ షాదీ సినిమా నెక్ట్స్ ఇయర్ స్టార్టింగ్ లోనే సెట్స్ మీదకెళ్లబోతోందని తెలుస్తోంది. దీంతో మళ్ళీ చాన్నాళ్ల తర్వాత సల్మాన్ ఖాన్ ని లవర్ బాయ్ గా చూస్తామని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ హీరోగా సూరజ్ బార్జాత్యా డైరెక్షన్లో వచ్చిన 4 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యి ఇండస్ట్రీ లో లవ్ స్టోరీలుగా బెంచ్ మార్క్ సెట్ చేశాయి. సూరజ్ – సల్మాన్ కాంబోలో వచ్చిన మైనే ప్యార్ కియా, హమ్ ఆప్ కే హైన్ కౌన్, హమ్ సాథ్ సాథ్ హైన్, ప్రేమ్ రతన్ ధన్ పాయో.. ఈ నాలుగు సినిమాలు సూపర్ హిట్ లవ్ స్టోరీలుగా నిలిచాయి. మరి ఇప్పుడు రాబోయే 5వ సినిమా ప్రేమ్ కీ షాదీ కూడా హిట్ అయి ఈ కాంబో సక్సెస్ ని కంటిన్యూ చేస్తారేమో చూడాలి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :