Sunday, 08 March 2026 11:00:28 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

Masthu Shades Unnai Ra : హీరోగా కమెడియన్ ఫస్ట్ సినిమా.. ఓటీటీలో దూసుకుపోతుందిగా..

Date : 10 August 2024 10:42 AM Views : 217

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Masthu Shades Unnai Ra : కమెడియన్ అభినవ్ గోమఠం హీరోగా మారి తెరకెక్కించిన మొదటి సినిమా ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా’. ఈ సినిమా ఫిబ్రవరిలో థియేటర్స్ లో రిలీజయింది. కాసుల క్రియేటివ్ వ‌ర్క్స్ ప‌తాక‌పంపై భ‌వాని కాసుల‌, ఆరెమ్ రెడ్డి, వి ప్ర‌శాంత్‌ నిర్మాణంలో తిరుప‌తిరావు ఇండ్ల ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో వైశాలి రాజ్ హీరోయిన్‌ గా నటించగా డైరెక్టర్ త‌రుణ్‌భాస్క‌ర్‌, అలీ రేజా, ర‌వీంద‌ర్ రెడ్డి, సూర్య‌, రాకెట్ రాఘ‌వ.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. కామెడీ లవ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా సినిమా థియేటర్స్ లో పర్వాలేదనిపించినా ఓటీటీలో దూసుకుపోతుంది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఇప్పటికే ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుండగా ఇప్పటికే ఈ సినిమా 100 మిలియన్స్ పైగా రియల్ టైం వాచ్ మినిట్స్‌తో రికార్డ్ సృష్టించింది. ఎవరైనా ఈ సినిమాని మిస్ అయితే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో చూసేయండి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :