Sunday, 08 February 2026 10:16:10 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

Prabhas – Hanu Raghavapudi : ప్రభాస్ హను రాఘవపూడి సినిమా అప్డేట్.. టైటిల్ ఇదే.. షూటింగ్ అప్పట్నుంచే..!

Date : 10 August 2024 02:03 PM Views : 215

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Prabhas – Hanu Raghavapudi : యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఇటీవ‌ల క‌ల్కి సినిమాతో భారీ హిట్‌ను అందుకున్నాడు. ఈ విజ‌యం ఇచ్చిన జోష్‌తో ప్ర‌భాస్ వ‌రుస‌గా సినిమాల్లో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న చేతిలో స‌లార్ 2, రాజా సాబ్‌, క‌ల్కి 2, స్పిరిట్ వంటి సినిమాలు ఉన్నాయి. ఇక హ‌నురాఘ‌వ పూడి ద‌ర్శ‌క‌త్వంలో ఆయ‌న ఓ సినిమాలో న‌టించ‌నున్న‌ట్లు గ‌త కొన్నాళ్లుగా వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఇందుకు లైన్ క్లియ‌ర్ అయింది. హ‌నురాఘ‌వ పూడి డైరెక్ష‌న్‌లో న‌టించేందుకు ప్ర‌భాస్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ఇక ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌తో మొద‌లు కానుంది. ఈ చిత్రానికి ఫౌజీ అనే పేరును ప‌రిశీలిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ఆగ‌స్టు 17న హైద‌రాబాద్‌లో ఈ మూవీకి సంబంధించిన‌ పూజా కార్య‌క్ర‌మాలు చేయ‌నున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఆగ‌స్టు 18 నుంచి ప్రారంభం కానుంది. మూడు వారాల పాటు మధైర‌లో జ‌ర‌గ‌నుంది. మూడు వారాల పాటు జ‌ర‌గ‌నున్న ఈ మూవీ షూటింగ్‌లో ప్ర‌భాస్ 10 రోజులు పాల్గొనున‌న్నాడ‌ని తెలుస్తోంది. ఆగ‌స్టు 22 నుంచి ఆయ‌న షూటింగ్ జాయిన్ కానున్నాడ‌ట‌.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :