Monday, 08 December 2025 04:13:04 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Jabardasth Varsha : బాబోయ్.. జబర్దస్త్ వర్ష ఈ రేంజ్ లో డ్యాన్స్ వేస్తుందా.. జూనియర్ సమంత అంటూ కామెంట్స్..

Date : 01 August 2024 11:38 AM Views : 219

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Jabardasth Varsha : సీరియల్స్ లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ సీరియల్ నటిగా గుర్తింపు తెచ్చుకునన్ వర్ష జబర్దస్త్ లోకి వచ్చాక బాగా పాపులర్ అయింది. జబర్దస్త్ స్కిట్స్ తో, ఇమ్మాన్యుయేల్ తో కలిసి కామెడీ, బయట ఈవెంట్స్ తో, తన సోషల్ మీడియా ఫొటోలతో జబర్దస్త్ వర్ష బాగా పాపులర్ అయింది. వర్ష డ్యాన్స్ చేస్తుందని తెలుసు కానీ మరీ ఇంత మాస్ డ్యాన్స్ చేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే తాజాగా వర్ష డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ గా మారింది. ఓ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ లో పలువురు డ్యాన్సర్లతో కలిసి అదిరిపోయే మాస్ డ్యాన్స్ వేసింది. నాగార్జున సూపర్ సినిమాలోని ముద్దులెట్టి చెరిపేయ్.. మాస్ సాంగ్ కి వర్ష అదిరిపోయే స్టెప్పులు వేసింది. బ్లాక్ డ్రెస్ లో కళ్ళజోడు పెట్టుకొని స్టైలిష్ గా కనిపిస్తూ మాస్ స్టెప్స్ వేయడంతో వర్ష ఈ రేంజ్ లో డ్యాన్స్ వేస్తుందా అని ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ లుక్స్ లో వర్ష అక్కడక్కడా సమంతలా కనిపిస్తుండటంతో జూనియర్ సమంత అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మీరు కూడా వర్ష డ్యాన్స్ చూసేయండి..

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :