Wednesday, 17 December 2025 04:13:22 PM
# Shaheen Afridi: బిగ్ బాష్ లీగ్ లో పాక్ బౌలర్ షహీన్ అఫ్రిదికి అవమానం... వీడియో ఇదిగో! # SP Balu: నా తండ్రి రాజకీయాలకు అతీతంగా ఉండేవారు.. ఆయనకు అందరూ ఒకటే: ఎస్పీ బాలు కొడుకు # Kavitha: 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: కవిత # IPL 2026: రేపే ఐపీఎల్-2026 ఆటగాళ్ల వేలం... అబుదాబిలో సర్వం సిద్ధం # Indian Army: చైనా పార్టులు వద్దు.. రూ.5,000 కోట్లతో స్వదేశీ డ్రోన్ల కొనుగోలుకు ఆర్మీ సిద్ధం # BSNL: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రూ. 997 రీఛార్జ్‌తో 150 రోజుల వ్యాలిడిటీ! # Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ!

Hina Khan: బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న నటి హీనా ఖాన్‌కు మరో షాక్.. మ్యూకోసైటిస్ నిర్ధారణ.. సాయం చేయాలని వేడుకోలు!

Date : 06 September 2024 12:10 PM Views : 340

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న బాలీవుడ్ నటి హీనాఖాన్‌కు మరో కష్టం వచ్చిపడింది. తాజాగా ఆమె మ్యూకోసైటిస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఆమె తన ఆవేదనను అభిమానులతో పంచుకున్నారు. తానేమీ తినలేకపోతున్నానని, రెమిడీలు ఏమైనా ఉంటే చెప్పి పుణ్యం కట్టుకోవాలని కోరారు. నిన్న సాయంత్రం ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. తాను మ్యూకోసిస్ బారినపడ్డానని, వైద్యుల సలహాలు కూడా పాటిస్తున్నానని ఆ పోస్టులో ఆమె పేర్కొన్నారు. మీలో ఎవరైనా ఈ సమస్యను ఎదుర్కొన్నా, లేదంటే ఏదైనా ఉపయోగకరమైన నివారణ మార్గాలు ఉన్నా తనకు చెప్పాలని వేడుకున్నారు. ఏమీ తినలేని పరిస్థితి దారుణమని, కాబట్టి తనకు సాయం చేయాలని కోరుతూ చేతులు జోడించిన ఎమోజీతో పోస్టును షేర్ చేశారు. మ్యూకోసైటిస్ అంటే? మ్యూకోసైటిస్ అనేది కీమోథెరపీ దుష్ప్రభావాల్లో ఒకటి. దీనివల్ల నోరు, గొంతు, అన్నవాహిక, కడుపు, పేగుల్లో ఉండే శ్లేష్మ పొర వాచిపోతాయి. ఇది తాత్కాలికమే అయినా బాధ విపరీతంగా ఉంటుంది. కొన్నిసార్లు అది దానంతట అదే తగ్గిపోతుంది. హీనాకు స్టేజ్ 3 రొమ్ము క్యాన్సర్ ఉన్నట్టు కొన్ని నెలల క్రితమే బయటపడింది. చికిత్స బాగంగా కీమోథెరపీ చేయించుకుంటున్నారు. ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. తన చికిత్సకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :