Thursday, 12 March 2026 04:20:31 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Brahmanandam Glimpse : బ్రహ్మా ఆనందం గ్లింప్స్ చూశారా..? ఎంట్రీ అదిరిపోయింది

Date : 19 August 2024 02:43 PM Views : 273

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : నిజ జీవితంలో తండ్రీ కొడుకులైన‌ బ్రహ్మానందం, రాజా గౌతమ్ వెండితెరపై తాత, మనవడుగా సందడి చేయనున్నారు. ‘బ్రహ్మా ఆనందం’ పేరుతోనే ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఆర్‌.వి.ఎస్‌.నిఖిల్‌ దర్శకత్వం వ‌హిస్తున్నారు. స్వధర్మ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రాహుల్‌ యాదవ్‌ నక్కా ఈ మూవీని నిర్మిస్తున్నారు. వెన్నెల కిశోర్‌, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్‌ కీలక పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్ర గ్లింప్స్‌ను తాజాగా విడుద‌ల చేశారు. డిసెంబరులో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇందులో వెన్నెల కిశోర్‌, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లాస్ట్ ఇయ‌ర్ నువ్వు రాఖీ క‌ట్టి గిఫ్ట్ అడిగితే ఏమీ ఇచ్చాను అనే గౌత‌మ్ డైలాగ్‌తో గ్లింప్స్ ప్రారంభమైంది. డ‌బ్బుల కోసం తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న‌ట్లుగా గౌత‌మ్ క‌నిపిస్తున్నాడు. వెన్నెల కిశోర్ కామెడీ డాక్ట‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. వీరిద్ద‌రు కామెడీ బాగుంది. ఇక ఆఖ‌ర్లో బ్ర‌హ్మానందం ఎంట్రీ అదిరిపోయింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :