Wednesday, 17 December 2025 02:25:22 PM
# Shaheen Afridi: బిగ్ బాష్ లీగ్ లో పాక్ బౌలర్ షహీన్ అఫ్రిదికి అవమానం... వీడియో ఇదిగో! # SP Balu: నా తండ్రి రాజకీయాలకు అతీతంగా ఉండేవారు.. ఆయనకు అందరూ ఒకటే: ఎస్పీ బాలు కొడుకు # Kavitha: 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: కవిత # IPL 2026: రేపే ఐపీఎల్-2026 ఆటగాళ్ల వేలం... అబుదాబిలో సర్వం సిద్ధం # Indian Army: చైనా పార్టులు వద్దు.. రూ.5,000 కోట్లతో స్వదేశీ డ్రోన్ల కొనుగోలుకు ఆర్మీ సిద్ధం # BSNL: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రూ. 997 రీఛార్జ్‌తో 150 రోజుల వ్యాలిడిటీ! # Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ!

Baby Movie : బేబీ సినిమాకు 5 ఫిలింఫేర్ అవార్డులు.. నిర్మాత SKN ఎమోషనల్ ట్వీట్..

Date : 04 August 2024 02:33 PM Views : 184

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Baby Movie : ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య మెయిన్ లీడ్స్ లో సాయి రాజేష్ దర్శకత్వంలో నిర్మాత SKN నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘బేబీ’. గత సంవత్సరం జులైలో థియేటర్స్ లో రిలీజయిన ఈ సినిమా భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. కేవలం 10 కోట్లతో తెరకెక్కిన బేబీ సినిమా ఏకంగా 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. తాజాగా బేబీ సినిమా ఏకంగా 5 ఫిలింఫేర్ అవార్డులు సాధించింది. 69వ సౌత్ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ ఈవెంట్ నిన్న రాత్రి గ్రాండ్ గా హైదరాబాద్ లో జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ పరిశ్రమల అవార్డ్స్ ని ప్రకటించగా అన్ని పరిశ్రమల నుంచి చాలా మంది సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. 69వ సౌత్ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ లో బేబీ సినిమాకు.. బెస్ట్ సినిమా క్రిటిక్స్, బెస్ట్ యాక్ట్రెస్ క్రిటిక్స్ (వైష్ణవి చైతన్య), బెస్ట్ మేల్ సింగర్ – శ్రీరామచంద్ర (ఓ రెండు ప్రేమ మేఘాలిలా), బెస్ట్ లిరిసిస్ట్ – అనంత్‌ శ్రీరామ్‌ (ఓ రెండు ప్రేమ మేఘాలిలా), బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – విజయ్‌ బుల్గానిన్‌ అవార్డులు వచ్చాయి. దీంతో బేబీ టీమ్ అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ అవార్డులపై స్పందిస్తూ నిర్మాత SKN ఎమోషనల్ ట్వీట్ చేసాడు. నిర్మాత SKN తన ట్వీట్ లో.. ఒక చిన్న బడ్జెట్ సినిమా, కొత్త వాళ్ళు, 100 కోట్ల బిజినెస్, ఫిలింఫేర్ లో 8 నామినేషన్స్ లో 5 అవార్డులు, బాలీవుడ్ లో రీమేక్ కాబోతుంది. ఇంతకంటే ఏం కావలి. మా కెరీర్స్ లో బేబీ సినిమా మర్చిపోలేనిది. బేబీ టీమ్ కి సపోర్ట్ చేసిన వారందరికీ ధన్యవాదాలు అంటూ ఎమోషనల్ గా ట్వీట్ చేసాడు. దీంతో ఈ ట్వీట్ వైరల్ అవ్వగా SKN కి కంగ్రాట్స్ చెప్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :