Monday, 08 December 2025 04:04:07 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Dorling Prabhas: మోస్ట్ పాపులర్ హీరోగా డార్లింగ్ ప్రభాస్

Date : 22 July 2024 12:05 PM Views : 250

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : దేశంలోనే మోస్ట్ పాపులర్ హీరోగా డార్లింగ్ ప్రభాస్ నిలిచారని ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ పేర్కొంది. ఈమేరకు మోస్ట్ పాపులర్ జాబితాను విడుదల చేసింది. కల్కి సినిమా సంచలన విజయంతో ప్రభాస్ అభిమానుల హృదయాలను కొల్లగొట్టారని తెలిపింది. ఆయన తర్వాతి స్థానంలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఉన్నట్లు వెల్లడించింది. కాగా, మే నెలలో విడుదల చేసిన జాబితాలోనూ ప్రభాస్ అగ్రస్థానంలో ఉన్నారు. జూన్ నెలకు సంబంధించిన జాబితాను తాజాగా విడుదల చేయగా.. ఇందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నాలుగో స్థానంలో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఐదో స్థానంలో ఉన్నారు. ‘గేమ్‌ ఛేంజర్‌’తో త్వరలో థియేటర్లలో సందడి చేయనున్న రామ్‌ చరణ్‌ ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉన్నారు. ఇక హీరోయిన్ ల విషయానికి వస్తే ఆలియా భట్ మొదటి స్థానంలో, సమంత, దీపిక పడుకొనె రెండు, మూడో స్థానాల్లో నిలిచారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :