Sunday, 08 February 2026 10:20:44 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

Committee Kurrollu : నిహారిక నిర్మాత‌గా ఫ‌స్ట్ సినిమా.. ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్లు ఎంతంటే..?

Date : 10 August 2024 05:47 PM Views : 360

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Committee Kurrollu collections : మెగా డాటర్ నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధ దామోదర్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన మూవీ కమిటీ కుర్రోళ్ళు. నూత‌న దర్శకుడు య‌దు వంశీ డైరెక్ష‌న్‌లో ఈ సినిమా రూపుదిద్దుకుంది. సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో పాపులర్ అయిన వాళ్ల‌తో పాటు, కొత్త వాళ్ల‌ని మెయిన్ లీడ్స్ గా తీసుకొని ఈ సినిమా నిర్మించడం విశేషం. టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో అంచ‌నాల‌ను పెంచేసిన ఈ మూవీ ఆగస్టు 9 శుక్ర‌వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొద‌టి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. ఫ్యామిలీ ఆడియోన్స్ తో పాటు యూత్ ను ఆక‌ట్టుకుంటోంది. బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌ను సాధిస్తోంది. మొద‌టి రోజున ఈ సినిమా రూ.1.63 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్ల‌ను సాధించింది. 11 మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు ప‌రిచ‌యం చేస్తూ నిర్మించిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కు ఆద‌రించారు. వారాంతాలు అయిన శ‌నివారం, ఆదివారం రోజుల్లో ఈ మూవీ క‌లెక్ష‌న్లు మ‌రింతగా పెరిగే అవ‌కాశం ఉంద‌ని సినీ విశ్లేష‌కులు చెబుతున్నారు. క‌థ : ఒక ఊరిలో కొంతమంది స్నేహితులు ఉంటారు. చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతారు. ఆ ఊళ్ళో 12 ఏళ్లకు ఒకసారి జాతర జరుగుతుంది. ఫ్రెండ్స్ అంతా ఇంటర్ అయిపోయిన తర్వాత ఒక విషయంలో వాళ్ళల్లో వాళ్లకు గొడవలు వచ్చి విడిపోతారు. ఆ గొడవలతో ఆ సంవత్సరం జాతరలో గొడవలు అవ్వడం, వీళ్ళ ఫ్రెండ్స్ లో ఒకరు చనిపోవడం జరుగుతుంది. దీంతో ఫ్రెండ్స్ అంతా విడిపోయి ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉంటారు. మళ్ళీ 12 ఏళ్ళ తర్వాత అదే జాతరకు ఫ్రెండ్స్ అంతా ఊరికి రావడం, జాతరలో ఓ సమస్య ఉండటం, అదే సమయంలో ఊరి పంచాయితీ ఎన్నికలు ఉండటం జరుగుతాయి. మరి ఈ ఫ్రెండ్స్ మధ్య అసలు గొడవలు ఎందుకొచ్చాయి, వీళ్ళు 12 ఏళ్ళ తర్వాత అయినా కలిసారా? మళ్ళీ ఆ ఊరి జాతరని ఈ ఫ్రెండ్స్ జరిపించారా? ఎన్నికల్లో ఎవరు గెలిచారు అనేది తెరపై చూడాల్సిందే.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :