Monday, 19 January 2026 08:28:26 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

The Greatest Of All Time : ‘ది గోట్’ ట్విట్ట‌ర్ రివ్య్వూ.. విజ‌య్ ఖాతాలో మ‌రో బ్లాక్ బాస్ట‌ర్..!

Date : 05 September 2024 11:13 AM Views : 195

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : The GOAT : కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ న‌టించిన మూవీ ది గోట్‌ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం). వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ మూవీ తెర‌కెక్కింది. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి కథానాయిక. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ నిర్మించింది. స్నేహ, లైలా, ప్రశాంత్‌, ప్రభుదేవా తదితరులు కీలక పాత్రలు పోషించారు. స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ మూవీ నేడు (సెప్టెంబ‌ర్ 5) ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇప్ప‌టికే ప‌లు ప్రాంతాల్లో బెనిఫిట్ షోలు పూర్తి అయ్యాయి. విజ‌య్ ఇక రాజ‌కీయాల్లో బిజీ కానున్నాడ‌ని, ఇదే అత‌డి చివ‌రి చిత్రం అని ప్రచారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. మ‌రీ ఈ చిత్రానికి సోష‌ల్ మీడియాలో ఎలాంటి రెస్పాన్స్ వ‌స్తుందో ఓ సారి చూద్దాం. ఈ మూవీ అదిరిపోయింద‌ని ప‌లువురు నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. ఫ‌స్టాప్ బాగుంద‌ని, సెకండాఫ్ ఇంకా బాగుంద‌ని చెబుతున్నారు. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోరు ఓ రేంజ్‌లో ఉందంటున్నారు. విజ‌య్ ఖాతాలో మ‌రో భారీ బ్లాక్ బాస్ట‌ర్ ప‌డిన‌ట్లేన‌ని అత‌డి అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :