Thursday, 12 March 2026 03:48:06 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

VV Vinayak: డైరెక్టర్ వీవీ వినాయక్ కు మేజర్ లివర్ సర్జరీ

Date : 24 August 2024 05:01 PM Views : 311

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు... వీవీ వినాయక్. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. వినాయక్ కు మేజర్ సర్జరీ జరిగింది. కాలేయానికి డాక్టర్లు శస్త్రచికిత్స నిర్వహించారు. ఎల్బీనగర్ లోని కామినేని ఆసుపత్రిలో ఆయన కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం. రాయదుర్గంలో కొన్నేళ్ల క్రితం ఆయన ఒక భారీ బంగ్లాను నిర్మించుకున్నారు. ఇటీవలే దాన్ని అమ్మేసి... కోకాపేట్ లో ఒక ఖరీదైన అపార్ట్ మెంట్ లోకి షిఫ్ట్ అయ్యారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ లో వినాయక్ హీరోగా ఒక సినిమాను అనౌన్స్ చేశారు. కానీ పలు కారణాలతో ఆ చిత్రం పట్టాలెక్కలేదు. చివరిగా 'ఛత్రపతి' సినిమాను ఆయన హిందీలోకి రీమేక్ చేశారు. సాయి శ్రీనివాస్ హీరోగా తెరక్కిన ఈ చిత్రాన్ని గత ఏడాది విడుదల చేశారు. అయితే, ఈ సినిమా పెద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఆ తర్వాత ఆయన ఎలాంటి ప్రాజెక్ట్ ను ప్రకటించలేదు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :