Sunday, 08 February 2026 11:08:44 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

Actor Karthi: ఫిర్యాదులు రాకుండానే ధనుష్‌పై చర్యలా?.. నిర్మాతల మండలి నిర్ణయాన్ని ఖండించిన నటుడు కార్తి

Date : 31 July 2024 11:36 AM Views : 285

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : తమిళ సినీ నిర్మాతల మండలి ఇటీవల తీసుకున్న నిర్ణయాలపై ప్రముఖ నటుడు, నడిగర్ సంఘం కోశాధికారి కార్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. నవంబర్ 1 తర్వాత సినిమా షూటింగ్‌లకు అనుమతి లేదన్న నిర్ణయాన్ని ఖండించాడు. ఇది వేలాది కార్మికులకు సంబంధించిన విషయమని పేర్కొన్నాడు. డబ్బులు తీసుకుని కూడా సినిమా షూటింగ్‌లకు ధనుష్ హాజరు కావడం లేదని అంటున్నారని, కానీ ఇప్పటి వరకు ఆయనపై నడిగర్ సంఘానికి ఎలాంటి ఫిర్యాదు అందలేదని, అలాంటప్పుడు ఆయనపై చర్యలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. సినీ నిర్మాతల మండలి నిర్ణయాన్ని సంఘం తరపున పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అలాగే, నిర్మాతల సంఘం లేవనెత్తిన ప్రశ్నలకు తగిన సమాధానాలతో నివేదిక సిద్ధం చేశామని, త్వరలోనే దానిని విడుదల చేస్తామని కార్తీ తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :