Sunday, 08 March 2026 10:57:49 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

Prabhas : ప్రభాస్ కామెడీ టైమింగ్ మాములుగా లేదుగా.. ఈ వీడియో చూసారా?

Date : 09 September 2024 10:15 AM Views : 223

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Prabhas : ప్రభాస్ ఇటీవల హను రాఘవపూడి సినిమా ఓపెనింగ్ లో కనిపించాడు. తాజాగా మత్తు వరదాలరా 2 సినిమా ట్రైలర్ లాంచ్ ప్రభాస్ చేతుల మీదుగా జరిగింది. ఈ సినిమా టీమ్ ప్రభాస్ దగ్గరకు వెళ్లగా ప్రభాస్ వచ్చి ట్రైలర్ లాంచ్ చేసాడు. ప్రభాస్ చాలా సైలెంట్ గా ఉంటాడు, కానీ మాట్లాడటం మొదలు పెడితే పంచ్ లు, కౌంటర్ లు పడతాయని తెలిసిందే. గతంలో పలుమార్లు ఇంటర్వ్యూలలో ప్రభాస్ తన పంచ్ లతో ప్రేక్షకులని నవ్వించాడు. ఇప్పుడు మత్తు వదలరా 2 టీమ్ ని ఒక ఆట ఆడుకున్నాడు. ట్రైలర్ లాంచ్ అంటే లంచ్ ఎందుకు డిన్నర్ చేసేద్దాం అని, ట్రైలర్ లోడ్ అవుతుంటే ఇది ఇవాళ్టికి వస్తదా అని, ఫరియా నిల్చుంటే ఈమె ఏంటి ఇంత ఉంది అంటూ.. ఇలా వరుసగా పంచులేసి ప్రేక్షకులని నవ్వించాడు. మూవీ టీమ్ ప్రభాస్ ట్రైలర్ లాంచ్ చేస్తూ కామెడీ చేసిన వీడియోని రిలీజ్ చేయగా ఈ వీడియో వైరల్ గా మారింది. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ వీడియోని చూసి అన్న ఏం మారలేదు, టైం దొరికితే తనలోని కామెడీ యాంగిల్ ని బయటకు తెస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ప్రభాస్ తన కామెడీ పంచులతో మరోసారి వైరల్ అవుతున్నాడు. మీరు కూడా ట్రైలర్ లాంచ్ లో ప్రభాస్ చేసిన అల్లరి చూసేయండి..

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :