Sunday, 08 March 2026 09:36:40 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

SDT18 : ఐశ్వర్య లక్ష్మితో సాయి దుర్గా తేజ్ రొమాన్స్‌..! పిక్‌ వైర‌ల్‌..

Date : 06 September 2024 02:49 PM Views : 304

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : SDT18 Update : సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ నూత‌న ద‌ర్శ‌కుడు రోహిత్ డైరెక్ష‌న్‌లో ఓ మూవీలో న‌టిస్తున్నాడు. ఈ మూవీ సాయి దుర్గా తేజ్ కెరీర్‌లో 18వ సినిమాగా తెర‌కెక్కుతోంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటోంది. తాజాగా ఈ మూవీ నుంచి ఓ సాలీడ్ అప్‌డేట్‌ను ఇచ్చింది చిత్ర బృందం. ఈ మూవీలో సాయి దుర్గా తేజ్ స‌ర‌స‌న ఐశ్వర్యలక్ష్మి న‌టిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. నేడు (సెప్టెంబ‌ర్ 6) ఐశ్వర్యలక్ష్మి పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆమెకు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ఓ కొత్త పోస్ట‌ర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ మూవీలో ఐశ్వ‌ర్య.. వ‌సంత పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ చిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. సాయి దుర్గా తేజ్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ మూవీ పై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :