Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Tollywood Director : అప్పుడప్పుడు మన సెలబ్రిటీల చిన్నప్పటి ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయని తెలిసిందే. తాజాగా ఓ స్టార్ డైరెక్టర్ చిన్నప్పటి ఫోటో వైరల్ అవుతుంది. ఈ ఫొటోలో ఉన్న చిన్ని బాబు ఇప్పుడు స్టార్ డైరెక్టర్. టాలీవుడ్ లోనే కాదు ఇండియా, ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు. ఇంతకీ ఎవరా దర్శకుడు అనుకుంటున్నారా? ఇంకెవరు మన దర్శకధీరుడు రాజమౌళి. రాజమౌళిపై నెట్ ఫ్లిక్స్ తాజాగా మోడ్రన్ మాస్టర్స్ అనే డాక్యుమెంటరీ తీసింది. ఇటీవల ఆగస్టు 2 నుంచి ఈ డాక్యుమెంటరీ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. ఈ డాక్యుమెంటరీలో రాజమౌళితో పాటు రామ్ చరణ్, ఎన్టీఆర్, రానా, ప్రభాస్, కీరవాణి, హాలీవుడ్ డైరెక్టర్స్ జేమ్స్ కామెరూన్, రసో బ్రదర్స్.. ఇలా అనేకమంది మాట్లాడారు. ఇంతకీ ఎవరా దర్శకుడు అనుకుంటున్నారా? ఇంకెవరు మన దర్శకధీరుడు రాజమౌళి. రాజమౌళిపై నెట్ ఫ్లిక్స్ తాజాగా మోడ్రన్ మాస్టర్స్ అనే డాక్యుమెంటరీ తీసింది. ఇటీవల ఆగస్టు 2 నుంచి ఈ డాక్యుమెంటరీ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. ఈ డాక్యుమెంటరీలో రాజమౌళితో పాటు రామ్ చరణ్, ఎన్టీఆర్, రానా, ప్రభాస్, కీరవాణి, హాలీవుడ్ డైరెక్టర్స్ జేమ్స్ కామెరూన్, రసో బ్రదర్స్.. ఇలా అనేకమంది మాట్లాడారు.
Admin
Studio18 News