Sunday, 08 February 2026 12:23:38 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

Naresh : సినిమాలు పైరసీ చేసేవాళ్లకు సవాల్ విసిరిన నరేష్.. ఈ సినిమాని పైరసీ చేయలేరు..

Date : 27 July 2024 10:44 AM Views : 288

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Naresh : సినిమా ఇండస్ట్రీకి ఉన్న పెద్ద సమస్య పైరసీ. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సినిమా రిలీజయిన రోజే పైరసీలో వచ్చేస్తుంది. థియేటర్స్ సినిమాలే కాదు ఓటీటీలో వచ్చే కొత్త సినిమాలు కూడా రిలీజయిన సాయంత్రానికే ఓటీటీలో ఉంటున్నాయి. ఎన్ని చర్యలు తీసుకున్నా సినీ పరిశ్రమను ఈ పైరసీ భూతం వదలట్లేదు. అయితే ఇటీవల ఈ విన్ ఓటీటీలో వచ్చిన శశిమథనం సిరీస్ ని పైరసీ చేయలేకపోయారని, అది బయట ఎక్కడ పైరసీ రాలేదని, ఈ విన్ లోనే చూడాలని ఈ విన్ ప్రతినిధులు గొప్పగా చెప్పారు. అయితే పలువురు నిజంగానే పైరసీ అవ్వలేదా ఈ విన్ యాప్ ని అంత స్ట్రాంగ్ గా తయారుచేశారా అని ఆశ్చర్యపోయారు. తాజాగా సీనియర్ నటుడు నరేష్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. రాగ్ మయూరి, ప్రియా వడ్లమాని, నరేష్ ముఖ్య పాత్రల్లో నటించిన వీరాంజనేయులు విహార యాత్ర సినిమా త్వరలో ఈ విన్ ఓటీటీలో రాబోతుంది. వీరాంజనేయులు విహార యాత్ర టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా ఈ ఈవెంట్లో నరేష్ మాట్లాడుతూ.. ఈ సినిమాని ఎవ్వరూ పైరసీ చేయలేరు. ఈ విన్ ఓటీటీ నుంచి ఈ సినిమాని పైరసీ చేయలేరు. ఈ విన్ లో చూడాల్సిందే. ఎవ్వరూ పైరసీ చేయలేరు సవాల్ చేస్తున్నాను అని అన్నారు. దీంతో నరేష్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఈ విన్ నుంచి వచ్చిన శశి మథనం సిరీస్ పైరసీ అవ్వలేదు, ఇప్పుడు ఇది కూడా పైరసీ రాకపోతే పైరసీకి ఈ విన్ ఓటీటీ ఏదైనా పరిష్కారం కనుక్కుందా అని చర్చగా మారడం ఖాయం. మరి నరేష్ సవాల్ ని పైరసీ చేసే వాళ్ళు తీసుకుంటారా చూడాలి. ఇక ఈ వీరాంజనేయులు విహారయాత్ర కామెడీ సినిమా ఆగస్టు 14 నుంచి ఓటీటీలో రానుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :