Saturday, 24 January 2026 03:14:22 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Ram Charan : RRRలో రామ్ చరణ్ డిలీటెడ్ సీన్ చూశారా? ఆ సీన్స్ రిలీజ్ చేయమని రాజమౌళికి ఫ్యాన్స్ రిక్వెస్ట్..

Date : 04 August 2024 01:22 PM Views : 236

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Ram Charan Deleted Scene : రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ తో తెరకెక్కించిన RRR సినిమా ఏ రేంజ్ భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ప్రపంచవేదికలపై ఎన్నో అవార్డులు గెలుచుకొని ఆస్కార్ కూడా గెలిచి హాలీవుడ్ ప్రశంసలు అందుకుంది RRR సినిమా. హాలీవుడ్ డైరెక్టర్స్ సైతం RRR సినిమాపై పొగడ్తలు కురిపించారు. అయితే ఈ సినిమాలో కూడా కొన్ని సీన్స్ ని ఎడిటింగ్ లో కత్తిరించారు. తాజాగా RRR సినిమా డిలీటెడ్ సీన్ లోని ఓ చిన్న వీడియో క్లిప్ వైరల్ గా మారింది. రాజమౌళిపై నెట్ ఫ్లిక్స్ మోడ్రన్ మాస్టర్స్ అనే డాక్యుమెంటరీ తీసింది. ఆగస్టు 2 నుంచి ఈ డాక్యుమెంటరీ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. ఈ డాక్యుమెంటరీలో రాజమౌళితో పాటు రామ్ చరణ్, ఎన్టీఆర్, రానా, ప్రభాస్, కీరవాణి, హాలీవుడ్ డైరెక్టర్స్ జేమ్స్ కామెరూన్, రసో బ్రదర్స్.. ఇలా అనేకమంది మాట్లాడారు. ఈ డాక్యుమెంటరీలో రాజమౌళి పాత ఫోటోలు, వర్కింగ్ స్టిల్స్, మేకింగ్ వీడియోలు చూపించారు. ఈ క్రమంలో RRR సినిమాలోని ఓ చిన్న సీన్ ని కూడా చూపించారు. దీంతో ఆ చిన్న వీడియో వైరల్ గా మారింది. అది సినిమాలో లేని సీన్. RRR సినిమాలో రామ్ చరణ్ డిలీటెడ్ సీన్ నుంచి ఈ వీడియో క్లిప్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ వీడియో వైరల్ అవ్వడంతో చరణ్ ఫ్యాన్స్ ఆ డిలీటెడ్ సీన్ ని విడుదల చేయమని రాజమౌళికి సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి RRR మూవీ యూనిట్ ఆ డిలీటెడ్ సీన్ ని విడుదల చేస్తుందా చూడాలి. మీరు కూడా ఆ చిన్న వీడియో క్లిప్ చూసేయండి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :