Sunday, 25 January 2026 05:59:21 AM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Shekar Basha : నేనే కావాలని అడిగి బయటకు వచ్చేసాను.. శేఖర్ బాషా సంచలన వ్యాఖ్యలు..

Date : 16 September 2024 01:02 PM Views : 239

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Shekar Basha : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రెండో వారం కూడా పూర్తయింది. మొదటివారం బేబక్క ఎలిమినేట్ అవ్వగా రెండో వారం శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యాడు. హౌస్ లో కాస్తో కూస్తో కామెడీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది శేఖర్ బాషానే అలాంటిది అతన్ని పంపించడంతో బిగ్ బాస్ ఆడియన్స్ ఆశ్చర్యపోతున్నారు. అయితే శేఖర్ బాషా కావాలనే బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోయాడని వార్తలు వస్తున్నాయి. శనివారం ఎపిసోడ్ లో శేఖర్ బాషాకు కొడుకు పుట్టాడని నాగార్జున చెప్పడంతో అతను ఎమోషనల్ అయ్యాడు. మూడు రోజుల క్రితమే శేఖర్ బాషాకి కొడుకు పుట్టాడు. ఈ విషయం తెలియడంతో శేఖర్ బాషానే బయటకి వెళ్లిపోవాలని అనుకున్నాడట. తన భార్య, కొడుకుని చూడాలని, ఈ సమయంలో వాళ్ళ దగ్గర ఉండాలని శేఖర్ బాషా అనుకోని తనే స్వయంగా వెళ్లిపోవడానికి ఫిక్స్ అయ్యాడట. దీంతో శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యేట్టు బిగ్ బాస్ ప్లాన్ చేసిందని పలువురు భావిస్తున్నారు. ఈ వార్తలపై శేఖర్ బాషా స్పందిస్తూ.. నేనే కావాలని బయటకి వచ్చేసాను. బిగ్ బాస్ చరిత్రలో ఇదే ఫస్ట్ హ్యాపీ ఎలిమినేషన్. నా కొడుకును చూడటానికే నేను అడిగి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసాను. అలాగే నాకు కొంచెం ఫుడ్ కూడా ప్రాబ్లమ్ అయింది. హౌస్ లో అందరూ నాకు సపోర్ట్ చేసారు. నేను ఇంకా ముందుకు వెళ్తాను అని నమ్మి నాకు సపోర్ట్ చేసిన వారందరికీ క్షమాపణలు చెప్తున్నాను అని తెలిపారు. అయితే ఎపిసోడ్ లో మాత్రం.. హౌస్ లో రెండో వారం నామినేషన్స్ లో అందరూ సేవ్ అయి చివరకు శేఖర్ బాషా, ఆదిత్య ఓం మిగలడంతో నాగార్జున ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అనేది కంటెస్టెంట్స్ చేతుల్లో పెట్టాడు. దీంతో హౌస్ లో కిరాక్ సీత తప్పితే అందరూ శేఖర్ బాషానే వెళ్లిపోవాలని డిసైడ్ చేసారు. దీంతో హౌస్ లో అందరూ కట్టకట్టుకుని కావాలని శేఖర్ బాషాని పంపించేశారని శేఖర్ బాషా ఫ్యాన్స్ అంటున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :