Sunday, 15 March 2026 11:16:12 AM
# షాబాద్‌లో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు # అర్థనగ్న ప్రదర్శనతో రైతుల సంతకాల సేకరణ # మందమర్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # రంజాన్ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ # పటాన్చెరు నియోజకవర్గంలో చిన్నారుల మధ్య మాద్రి పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు # దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం… పనులు పరిశీలించిన సర్పంచ్ సరోజినీ దేవి # పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విశ్వవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు # పదో తరగతి విద్యార్థులకు బీసీ సేన నాయకుడు బండ అజయ్ కుమార్ శుభాకాంక్షలు # కాంతామణి హత్య కేసు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ బి. ప్రకాష్ # హోన్నజీపేటలో ఎస్సీ/ఎస్టీ కేసు విచారణ… గ్రామాన్ని సందర్శించిన ఏసీపీ బి. ప్రకాష్ # వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ వ్యాక్సిన్, నర్సరీ మొక్కల పరిశీలన # ఈ రోజు బిపూర్ణోదయ స్కూల్ వార్షికోత్సవంలో మొద్దు లచ్చి రెడ్డి పాల్గొన్నారు # పకడ్బందీగా పదో తరగతి పరీక్షల నిర్వహణ # మండుటెండలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర… తేనెటీగల కలకలం # పరీక్షా కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత # మందమర్రి పోలీస్ స్టేషన్‌లో పరిశుభ్రత కార్యక్రమం # జిల్లా జైల్లో ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహణ # జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు – 34 కేంద్రాల్లో ఏర్పాట్లు # జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు: కలెక్టర్ రాజర్షి షా

Upasana : యువ మహిళలలకు ఉపాసన అదిరిపోయే ఆఫర్.. మీ బిజినెస్‌లలో నేను పెట్టుబడులు పెడతాను..

Date : 03 September 2024 11:23 AM Views : 233

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Upasana : ఉపాసన రామ్ చరణ్ భార్యగానే కాక అపోలో సంస్థల ప్రతినిధిగా, వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకుంది. అపోలోలో కీలక బాధ్యతలు పోషిస్తూ అపోలోని విస్తరించడమే కాక, మరి కొన్ని కొత్తరకాల బిజినెస్ లు ప్రారంభించి, పలు బిజినెస్ లలో పెట్టుబడులు పెట్టింది. ముఖ్యంగా ఉపాసన హెల్త్ కేర్ రంగంపైనే ఎక్కువ ఫోకస్ చేస్తుంది. తాజాగా ఉపాసన యువ మహిళలకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. ఉపాసన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కాలేజీలో ఓ ఈవెంట్లో పాల్గొనగా అక్కడ మాట్లాడుతూ.. ఎవరైతే హెల్త్ కేర్ రంగంలో బిజినెస్ చేయాలనుకుంటున్నారో అలాంటి యువ మహిళల కోసం నేను చూస్తున్నాను. నేను మీ కో ఫౌండర్ అవుతాను, నేను మీ పార్ట్నర్ అవుతాను. మేము మీకు హెల్ప్ చేస్తాము ఇండియాలో హెల్త్ కేర్ సిస్టంని చేంజ్ చేయడానికి అని తెలిపింది. ఈ వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. హెల్త్ కేర్ రంగంలో ముందుకు వెళ్లాలని అనుకుంటున్నారా? మహిళలు ఎదిగేందుకు, అభివృద్ధి చెందేందుకు వ్యవస్థని నిర్మించడానికి నాతో చేతులు కలపండి. మీ బిజినెస్ పర్పస్, మీ బిజినెస్ ఎవరిపై ప్రభావం చూపుతుంది. మీ బిజినెస్ మన ప్లానెట్ కి ఎలాంటి పాజిటివిటీని ఇస్తుంది, నన్ను మీరు కో ఫౌండర్ గా ఎందుకు కోరుకుంటున్నారు వంటి వివరాలను cofounder@urlife.co.in వెబ్ సైట్ లో సబ్మిట్ చేయండి అని తెలిపింది. ఇంకెందుకు ఆలస్యం యువ మహిళలు హెల్త్ కేర్ రంగంలో రాణించాలనుకుంటే మీ ఆలోచనలతో ఉపాసనను కాంటాక్ట్ అవ్వండి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :