Monday, 08 December 2025 04:25:49 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Mufasa The Lion King Trailer : మ‌హేశ్‌బాబు వాయిస్ ఇచ్చిన ‘ముఫాసా : ద ల‌య‌న్ కింగ్’ ట్రైల‌ర్ వ‌చ్చేసింది.. అదుర్స్..

Date : 26 August 2024 12:59 PM Views : 165

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Mufasa The Lion King Trailer : యాక్షన్ అడ్వెంచర్ మూవీ ల‌య‌న్ కింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. 1994లో వ‌చ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీని సృష్టించింది. అయితే.. ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘ముఫాసా: ది లయన్‌ కింగ్’ రాబోతుంది. ముఫాసా అసలు లయన్ కింగ్ ఎలా అయ్యాడన్న బ్యాక్ డ్రాప్ ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. బారీ జెంకిన్స్ దర్శకత్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. యాక్షన్, ఎమోషన్స్, అడ్వెంచర్ ..ఇలా అన్ని రకాల ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ఉండ‌నుంది. డిసెంబ‌ర్ 20న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. మన దేశంలో కూడా హిందీతో పాటు తమిళ్, తెలుగు భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఇప్ప‌టికే హిందీకి సంబంధించిన ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌గా.. తాజాగా తెలుగు ట్రైల‌ర్‌ను సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు చేతుల మీదుగా విడుద‌లైంది. ఇక్క‌డ ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. ముఫాసా పాత్ర‌కు హీరో మ‌హేశ్ బాబు వాయిస్ ఇచ్చారు. ఇక హిందీలో ముఫాసా పాత్ర‌కు బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ వాయిస్ ఇచ్చారు. ఆయా బాష‌ల్లో స్టార్ హీరోలు ముఫాసా పాత్ర‌కు వాయిస్ ఇస్తున్నారు. కాగా.. తెలుగు ట్రైల‌ర్ మాత్రం ఆక‌ట్టుకుంటోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :