Saturday, 24 January 2026 01:34:44 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Vijay Devarakonda : బోట్ డ్రైవింగ్ కూడా చేసేస్తున్న విజయ్ దేవరకొండ.. శ్రీలంకలో ఫుల్‌గా చిల్ అవుతున్నాడుగా..

Date : 24 September 2024 10:49 AM Views : 240

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Vijay Devarakonda : విజయ్ దేవరకొండ ఇటీవల ఫ్యామిలీ స్టార్ సినిమాతో పర్వాలేదనిపించినా నెక్స్ట్ మూడు భారీ పాన్ ఇండియా సినిమాలను ప్రకటించాడు. వీటిల్లో విజయ్ – గౌతమ్ తిన్ననూరి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పీరియాడిక్ స్పై జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి సినిమా షూటింగ్ ప్రస్తుతం శ్రీలంకలో శరవేగంగా సాగుతుంది. విజయ్ సరికొత్త లుక్ లో ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. అయితే షూటింగ్ గ్యాప్ లో శ్రీలంకలో విజయ్ చిల్ అవుతున్నాడు కూడా. తాజాగా VD12 షూటింగ్ గ్యాప్ లో శ్రీలంకలో బోట్ రైడింగ్ చేస్తూ ఎంజాయ్ అవుతున్న వీడియోని విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఈ వీడియోలో శ్రీలంకలోని ఓ నదిలో విజయ్ దేవరకొండ స్వయంగా బోట్ డ్రైవింగ్ చేస్తూ దూసుకెళ్తున్నాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. విజయ్ ఫ్యాన్స్ అంతా ఈ వీడియో కింద బోట్ డ్రైవింగ్ అదిరిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా విజయ్ దేవరకొండ బోట్ డ్రైవింగ్ వీడియో చూసేయండి..

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :