Wednesday, 17 December 2025 02:58:37 PM
# Shaheen Afridi: బిగ్ బాష్ లీగ్ లో పాక్ బౌలర్ షహీన్ అఫ్రిదికి అవమానం... వీడియో ఇదిగో! # SP Balu: నా తండ్రి రాజకీయాలకు అతీతంగా ఉండేవారు.. ఆయనకు అందరూ ఒకటే: ఎస్పీ బాలు కొడుకు # Kavitha: 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: కవిత # IPL 2026: రేపే ఐపీఎల్-2026 ఆటగాళ్ల వేలం... అబుదాబిలో సర్వం సిద్ధం # Indian Army: చైనా పార్టులు వద్దు.. రూ.5,000 కోట్లతో స్వదేశీ డ్రోన్ల కొనుగోలుకు ఆర్మీ సిద్ధం # BSNL: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రూ. 997 రీఛార్జ్‌తో 150 రోజుల వ్యాలిడిటీ! # Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ!

Bhanupriya: భానుప్రియ సంపాదనంతా అలా పోయిందట!

Date : 08 November 2025 06:20 PM Views : 63

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : భానుప్రియ గొప్ప నటి తన ఆస్తులను తల్లికే వదిలేసిన వైనం ఆదర్శ్ కౌశల్ తో ఆమె వివాహం మనస్పర్ధలతో తిరిగొచ్చిన తీరు మెమరీ లాస్ నుంచి బయటపడిన భానుప్రియ తెలుగు తెరపై శాస్త్రీయ నాట్యమైనా .. మోడ్రన్ డాన్స్ అయినా అద్భుతంగా చేయగలిగిన కథానాయికగా ఒకప్పుడు భానుప్రియ గురించి చెప్పుకునేవారు. నయనాలతో .. నాట్యంతో ఆమె చేసే విన్యాసం చూడటానికి అభిమానులు తప్పకుండా ఆమె సినిమాలకు వెళ్లేవారు. ఇక భానుప్రియ వాయిస్ కూడా చాలా ప్రత్యేకమేనని చెప్పాలి. ఇలా అనేక కోణాల్లో ప్రతిభ కలిగిన నాయికగా మనకి భానుప్రియ కనిపిస్తారు. అలాంటి భానుప్రియ గురించి 'ట్రీ మీడియా'వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు నందం హరిశ్చంద్రరావు ప్రస్తావించారు. " భానుప్రియను చూసి ఆదర్శ్ కౌశల్ ఇష్టపడ్డారు .. ఆయన ప్రపోజల్ ను ఆమె అంగీకరించారు. అయితే ఆ పెళ్లికి భానుప్రియ తల్లి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తల్లి స్వార్థంతో ఆలోచింస్తుందని గ్రహించిన భానుప్రియ, అప్పటివరకూ తాను సంపాదించిన ఆస్తిపాస్తులను అలా తల్లికే వదిలేసి అమెరికా వెళ్లిపోయారు. అక్కడే ఆదర్శ్ కౌశల్ ను వివాహం చేసుకున్నారు" అని అన్నారు. "భానుప్రియ గారి వ్యక్తిత్వం గొప్పది. అత్తగారి పట్ల గౌరవం .. భర్త పట్ల ప్రేమ ఉండేవి. తనకాళ్లపై తాను నిలబడటం కోసం, అమెరికాలో డాన్స్ స్కూల్ ఓపెన్ చేశారు. అయితే అత్తగారు చనిపోయిన తరువాత, ఆ భార్యాభర్తల మధ్య గొడవలు పెరుగుతూ వచ్చాయి. అందుకు కారణం ఆయన వ్యసనాల బారిన పడటమే. ఇక భరించలేని పరిస్థితులలో ఆమె చెన్నైకి తిరిగి వచ్చారు. భర్త వైపు నుంచి కూడా ఆమెకి ఎలాంటి ఆస్తిపాస్తులు రాలేదు. ఆ మధ్య మెమరీ లాస్ తో బాధపడిన భానుప్రియగారు, ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి బయటపడ్డారు" అని చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :