Sunday, 08 February 2026 11:48:30 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

NTR – Politics : పాలిటిక్స్ పై క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్.. ఫ్యాన్స్ ఓటర్లుగా మారరు..

Date : 30 September 2024 12:02 PM Views : 246

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : NTR – Politics : ఎన్టీఆర్ ఫ్యామిలీ అంటే సినిమాలతో పాటు రాజకీయాలు అని కూడా తెలిసిందే. గతంలో ఎన్టీఆర్ కూడా తెలుగుదేశం తరపున ప్రచారం చేసారు. కానీ ప్రస్తుతం ఎన్టీఆర్ పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఎన్టీఆర్ దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించాడు. దేవర బాలీవుడ్ ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ బాలీవుడ్ లో కూడా పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు. కపిల్ శర్మ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ కి రాజకీయాలకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. కపిల్ శర్మ.. ఎన్టీఆర్ ఫ్యామిలిలో నటులతో పాటు పొలిటీషియన్స్ కూడా ఉన్నారు. మీకు ఏది ఇష్టం సినిమానేనా? లేక రెండో కెరీర్ ఉందిగా అని అడగ్గా ఎన్టీఆర్ సమాధానమిస్తూ.. నా మొదటి సినిమాకు 17 ఏళ్ళు. నా ఫస్ట్ సినిమా ఓపెనింగ్ అయినప్పుడు నేను నటుడిని అవుదామనుకున్నాను. నేనెప్పుడూ రెండో ఆప్షన్ ఆలోచించలేదు అని అన్నారు. మీ కోసం ఫ్యాన్స్ ఓటర్లు గా మారతారా అని కపిల్ శర్మ అడగ్గా ఎన్టీఆర్ సమాధానమిస్తూ.. లేదు, ఫ్యాన్స్ టికెట్లు కొనడానికి వస్తారు. ఓటర్లుగా రారు. నేను నటుడిగా హ్యాపీగా ఉన్నాను ప్రస్తుతం అని తెలిపారు. దీంతో పాలిటిక్స్ లోకి రాను అని ఎన్టీఆర్ మరోసారి క్లారిటీ ఇచ్చినట్టే అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :