Monday, 19 January 2026 07:51:05 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Srinidhi Shetty: చాలామంది అనుకున్నది ఇదే .. శ్రీనిధి శెట్టి దశ తిరిగినట్టే!

Date : 30 October 2025 07:12 PM Views : 217

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : 'కేజీఎఫ్'తో సంచలన విజయం తెలుగులో పెరుగుతున్న జోరు వెంకీ సరసన లభించిన ఛాన్స్ జోడీ బాగుంటుందని అంటున్న ఫ్యాన్స్ వెండితెరపై బంగారు తీగ మాదిరిగా మెరిసిన కథానాయికలలో శ్రీనిధి శెట్టి ఒకరు. అలాగే చీరకట్టులో మరింత ఆకర్షణీయంగా అనిపించే నాయికలలో కూడా ఆమె పేరును చేర్చుకోవచ్చు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం .. స్టార్ డమ్ ను సంపాదించుకోవడం చాలా తక్కువ మంది కథానాయికల విషయంలో మాత్రమే జరుగుతూ ఉంటుంది. అలాంటి అరుదైన కథనాయికల జాబితాలో, 'కేజీఎఫ్' సినిమా ఆమెకి స్థానం దక్కేలా చేసింది. ఒక వైపున కన్నడలో తనకి నచ్చిన పాత్రల కోసం వెయిట్ చేస్తూనే, మరో వైపున ఆమె టాలీవుడ్ .. కోలీవుడ్ పై దృష్టి పెట్టింది. తెలుగులో 'హిట్ 3' .. 'తెలుసుకదా' సినిమాలు చేసిన శ్రీనిధి శెట్టి, ఇప్పుడు త్రివిక్రమ్ - వెంకటేశ్ కాంబినేషన్ లోని సినిమాలోను ఛాన్స్ కొట్టేసింది. త్రిష మొదలు చాలామంది సీనియర్ హీరోయిన్స్ పేర్లను పరిశీలించి చివరికి ఆమెను ఎంపిక చేశారు. ఆల్రెడీ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైపోయింది. శ్రీనిధి శెట్టి మంచి పొడగరి. చీరకట్టులో ఆమె మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. తెరపై ఆమెను చూసినప్పుడే తెలుగులో వెంకటేశ్ జోడీగా ఆమె బాగా సెట్ అవుతుందని వెంకీ అభిమానులు భావించారు. అయితే ఆ ముచ్చట ఇంత త్వరగా తీరుతుందని ఎవరూ అనుకోలేదు. దర్శకుడిగా త్రివిక్రమ్ తొలిసారిగా వెంకటేశ్ తో చేస్తున్న ఈ సినిమాలో ఆమెకి ఛాన్స్ దొరకడం విశేషం. ఈ సినిమాతో తెలుగులో దశ తిరిగిపోవడం ఖాయమనే నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు. వచ్చేనెల మొదటి వారం నుంచి ఈ సినిమా షూటింగులో శ్రీనిధి శెట్టి పాల్గొననుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :