Sunday, 08 February 2026 11:35:35 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

Soubin Shahir: ఓటీటీకి డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్!

మలయాళంలో జనవరిలో విడుదలైన సినిమా ఏప్రిల్ 11 నుంచి సోనీలివ్ లో స్ట్రీమింగ్ 5 భాషల్లో అందుబాటులోకి వస్తున్న కంటెంట్ కల్లుపాకలో హత్య చుట్టూ తిరిగే కథ

Date : 20 March 2025 11:58 AM Views : 346

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : మలయాళంలో సౌబిన్ షాహిర్, బాసిల్ జోసెఫ్, చెంబన్ వినోద్ జోస్ కి మంచి క్రేజ్ ఉంది. అలాంటి ఈ ముగ్గురూ కలిసి నటించిన సినిమానే 'ప్రవీణ్ కూడు షాప్పు'. శ్రీరాజ్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైంది. ఈ ఏడాది జనవరి 16వ తేదీన థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేశారు. 18 కోట్లతో రూపొందిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్ పైకి రావడానికి సిద్ధమవుతోంది. 'సోనీ లివ్' వారు ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్నారు. ఏప్రిల్ 11వ తేదీన ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టు అధికారిక ప్రకటన చేశారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే... ఒక మారుమూల గ్రామంలోని ఒక కల్లుపాకలో 11 మంది తాగుతూ ఉంటారు. వర్షం ఆగకుండా కురుస్తుండటంతో, పేకాడుతూ ఆ రాత్రి అక్కడే ఉండిపోతారు. ఉదయాన్నే ఆ కల్లు దుకాణం యజమాని శవం 'ఉరి'కి వ్రేళ్ళాడుతూ ఉంటుంది. పోలీసులు వచ్చి ఈ 11 మందిని అదుపులోకి తీసుకుంటారు. హత్య ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనే అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :