Sunday, 08 February 2026 10:13:13 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

Pawan Kalyan : OG లాస్ట్ సినిమా కాదు.. సినిమాలు చేస్తా అన్న పవన్.. ఎందుకంటే.. ఫ్యాన్స్ కి పండగే..

రాజకీయంగా పవన్ ఉన్న స్థాయికి ఫ్యాన్స్ సంతోషంలో ఉన్నా సినిమాలు చెయ్యట్లేదు అనే బాధ ఉంది.

Date : 25 March 2025 12:38 PM Views : 419

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Pawan Kalyan : పవన్ కళ్యాణ్ సినిమాలు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కానీ పవన్ రాజకీయాల బిజీ వల్ల సినిమాలకు డేట్స్ ఇవ్వలేకపోతున్నారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక మరింత బిజీ ఉండటంతో చేతిలో ఒప్పుకున్న సినిమాలకు వారం రోజులు కూడా కంటిన్యుగా డేట్స్ ఇవ్వలేకపోతున్నారు. రాజకీయంగా పవన్ ఉన్న స్థాయికి ఫ్యాన్స్ సంతోషంలో ఉన్నా సినిమాలు చెయ్యట్లేదు అనే బాధ ఉంది. ప్రస్తుతం పవన్ చేతిలో హరిహర వీరమల్లు, OG, ఉస్తాద్ భగత్ సింగ్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి సినిమాలు ఉన్నాయి. ఇందులో హరిహర వీరమల్లు, OG సినిమాలు మాత్రమే వస్తాయి, మిగిలిన రెండు సినిమాలు ఆగిపోయినట్టే అని ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయ్యారు. హరిహర వీరమల్లు ఇప్పటికే పలుమార్లు వాయిదా పది మే 9న రిలీజ్ చేస్తామన్నారు. పవన్ ఒక్క వారం కేటాయిస్తే చాలు సినిమా పూర్తవుతుంది. ఇక OG పై భారీ అంచనాలు ఉన్నాయి. OG సినిమాకు మాత్రం 20 రోజులు డేట్స్ కేటాయించాలి, బాడీ మెయింటైన్ చేయాలి. దీంతో పవన్ ఈ రెండిటికి డేట్స్ ఎప్పుడు ఇస్తాడో అని ఎదురుచూస్తున్నారు అభిమానులు.

ఇక OG తర్వాత పవన్ సినిమాలు మానేస్తారు అని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ తాజాగా పవన్ ఫ్యాన్స్ కి శుభవార్త చెప్పారు. పవన్ ఇటీవల ఓ తమిళ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పవన్ సినిమాలు చేస్తాను అని ప్రకటించాడు. పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు ఎలాంటి ఆదాయ మార్గాలు లేవు. నాకు వ్యాపారాలు లేవు. సినిమాల్లో నిర్మాతను కూడా కాదు. నాకు ఉన్నది నటన ద్వారా ఆదాయ మార్గం ఒక్కటే. నాకు డబ్బులు అవసరం ఉన్నంతకాలం సినిమాలు చేస్తాను. నేను ఒప్పుకున్న సినిమాలకు న్యాయం చేస్తాను. కానీ ప్రస్తుతం పాలనకు ఎలాంటి ఆటంకం కలగకుండా కుదిరినప్పుడు డేట్స్ ఇస్తూ సినిమాలు చేస్తాను అని అన్నారు. దీంతో పవన్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :