Sunday, 25 January 2026 05:14:21 AM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Bhavana: ఓటీటీ తెరపైకి మలయాళ హారర్ మూవీ!

మలయాళంలో రూపొందిన 'హంట్' హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ ఆగస్టులో థియేటర్లకు వచ్చిన సినిమా ఈ నెల 28 నుంచి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి

Date : 20 March 2025 12:38 PM Views : 239

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : క్రైమ్ థ్రిల్లర్ .. మర్డర్ మిస్టరీ జోనర్లకు సంబంధించిన కథలను మలయాళ దర్శకులు హ్యాండిల్ చేసే విధానం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందువలన ఆ తరహా సినిమాలు .. వెబ్ సిరీస్ లకి ఓటీటీలలో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓ మలయాళ హారర్ మూవీ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. ఆ సినిమా పేరే 'హంట్'. ఆగస్టు 23వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి అడుగుపెట్టనుంది. మనోరమ మ్యాక్స్ లో ఈ సినిమా ఈ నెల 28వ తేదీ నుంచి అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. భావన ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, రెంజీ పణిక్కర్ .. అజ్మల్ అమీర్ .. చందూనాథ్ .. అనూ మోహన్ .. అదితి రవి ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. కైలాస్ మీనన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. కథ విషయానికి వస్తే కీర్తి (భావన) ఫోరెన్సిక్ డాక్టర్. ఓ హత్యకేసు సంబంధించిన పరిశోధనలో కీర్తి పాల్గొంటుంది. చాలాకాలం క్రితం హత్యచేయబడిన ఆ వ్యక్తి, డాక్టర్ సారా అని ఆమె తెలుసుకుంటుంది. అప్పటి నుంచి ఆమెకి అనూహ్యమైన సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. సారా ఎవరు? ఆమెను ఎవరు హత్య చేశారు? సారా ఆత్మ ఆమెకి ఏం చెప్పాలనుకుంటోంది? అనేది కథ.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :