Saturday, 07 March 2026 08:16:17 PM
# సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం # పదవ తరగతి విద్యార్థులు ఒత్తిడిని వీడి పరీక్షలకు సిద్ధం కావాలి: కలెక్టర్ రాజర్షి షా # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు # వరంగల్ జేపీఎన్ రోడ్డులో ఫర్నిచర్ దుకాణంలో అగ్నిప్రమాదం

Actor Nithiin: పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రశ్నిస్తే నితిన్ రిప్లయ్ ఇదే!

ఈ నెల 28న నితిన్ ‘రాబిన్ హుడ్’ సినిమా విడుదల విజయవాడలో సందడి చేసిన చిత్ర బృందం పొలిటికల్ ఎంట్రీపై సమాధానమిచ్చిన నితిన్

Date : 17 March 2025 12:23 PM Views : 314

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : టాలీవుడ్ హీరో నితిన్ నటించిన రాబిన్ హుడ్ మూవీ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వెంకి కుడుముల దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ మూవీలో ఓ ముఖ్య పాత్రలో ప్రేక్షకులకు కనువిందు చేయనున్నారు. సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆదివారం చిత్ర బృందం విజయవాడలో సందడి చేసింది. ఈ సందర్భంలో హీరో నితిన్ మీడియాతో పలు అంశాలపై మాట్లాడారు. ఈ క్రమంలో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏమైనా ఉందా అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. పాలిటిక్స్‌లోకి వచ్చే ఆలోచన లేదు, సినిమాల్లో హాపీగా ఉన్నానని నితిన్ స్పష్టం చేశారు. ఇటు తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీల నుంచి పలువురు సినీనటులు రాజకీయాల్లోనూ రాణిస్తున్న నేపథ్యంలో నితిన్‌ను ఓ మీడియా ప్రశ్నించగా, దానిపై స్పందించారు. సినిమాల్లో హాపీగా ఉన్నానని వెల్లడించారు. పొలిటిక్స్ లోకి వచ్చే ఆలోచన లేదని తెలియజేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :