Monday, 08 December 2025 04:07:04 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Rage Of Kaantha | సెగలు పుట్టించేలా దుల్కర్‌ సల్మాన్ Rage Of Kaantha ట్రాక్‌

Rage Of Kaantha | కాంత చిత్రాన్ని న‌వంబ‌ర్ 14న సోలోగా విడుద‌ల చేస్తున్న‌ట్టు తెలియజేస్తూ మేకర్స్‌ ఓ పోస్టర్‌ కూడా షేర్ చేశారు‌. తాజాగా ఈ మూవీ నుంచి రే

Date : 30 October 2025 07:46 PM Views : 122

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Rage Of Kaantha | మల్టీ టాలెంటెడ్‌ యాక్టర్‌ దుల్క‌ర్ స‌ల్మాన్ (Dulquer Salmaan) కాంపౌండ్ నుంచి వస్తోన్న ప్రాజెక్ట్‌ కాంత. సెల్వమణి సెల్వరాజ్‌ డైరెక్షన్‌లో పీరియ‌డ్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీ నుంచి ఇప్ప‌టికే లాంచ్ చేసిన పోస్ట‌ర్, టీజ‌ర్ల‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. ఈ చిత్రాన్ని న‌వంబ‌ర్ 14న సోలోగా విడుద‌ల చేస్తున్న‌ట్టు తెలియజేస్తూ మేకర్స్‌ ఓ పోస్టర్‌ కూడా షేర్ చేశారు‌. తాజాగా ఈ మూవీ నుంచి రేజ్‌ ఆఫ్‌ కాంత (Rage Of Kaantha) ట్రాక్‌ను లాంచ్ చేశారు మేకర్స్‌. జాను చెంతర్‌ కంపోజ్ చేసిన ఈ పాటను సిద్ధార్థ్‌ బస్రూర్‌ పాడాడు. ర్యాప్ స్టైల్‌లో సాగుతున్న ఈ ట్రాక్‌ పాత్రలోని డిఫరెంట్ షేడ్స్‌ను చూపిస్తూ సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేస్తుంది. ఇటీవలే ఈ మూవీ నుంచి అమ్మాడివే సాంగ్‌ను విడుదల చేయగా.. దుల్కర్ సల్మాన్‌, భాగ్యశ్రీ బోర్సే కాంబోలో వచ్చే ఈ మెలోడీ ట్రాక్ మ్యూజిక్‌ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది. భారతీయ సినిమాలో 1960ల నాటి గత యుగానికి నివాళిగా రాబోతున్న కాంత సినిమాకు దుల్కర్‌ సల్మాన్‌తోపాటు టాలీవుడ్‌ యాక్టర్ రానా దగ్గుబాటి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :