Wednesday, 17 December 2025 03:29:29 PM
# Shaheen Afridi: బిగ్ బాష్ లీగ్ లో పాక్ బౌలర్ షహీన్ అఫ్రిదికి అవమానం... వీడియో ఇదిగో! # SP Balu: నా తండ్రి రాజకీయాలకు అతీతంగా ఉండేవారు.. ఆయనకు అందరూ ఒకటే: ఎస్పీ బాలు కొడుకు # Kavitha: 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: కవిత # IPL 2026: రేపే ఐపీఎల్-2026 ఆటగాళ్ల వేలం... అబుదాబిలో సర్వం సిద్ధం # Indian Army: చైనా పార్టులు వద్దు.. రూ.5,000 కోట్లతో స్వదేశీ డ్రోన్ల కొనుగోలుకు ఆర్మీ సిద్ధం # BSNL: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రూ. 997 రీఛార్జ్‌తో 150 రోజుల వ్యాలిడిటీ! # Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ!

కష్టకాలంలో పెదనాన్న, పెద్దమ్మ అండగా నిలిచారు: నారా రోహిత్

రెండు రోజుల క్రితం కన్నుమూసిన నారా రోహిత్ తండ్రి రామ్మూర్తినాయుడు నారావారిపల్లెలో నిన్న జరిగిన అంత్యక్రియలు పెదనాన్న, పెద్దమ్మ మాటలు ఎంతో

Date : 18 November 2024 12:53 PM Views : 327

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : సినీ నటుడు నారా రోహిత్ తండ్రి రామ్మూర్తినాయుడు గత శనివారం మృతి చెందిన సంగతి తెలిసిందే. స్వగ్రామం నారావారిపల్లెలో నిన్న అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్భంగా నారా రోహిత్ తన పెదనాన్న చంద్రబాబు, సన్నిహితుల గురించి ఎక్స్ వేదికగా స్పందించారు. తన తండ్రి మృతితో తమ కుటుంబం విషాదంలో మునిగిపోయిన వేళ తమకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. క్లిష్ట సమయంలో పెదనాన్న చంద్రబాబు, పెద్దమ్మ భువనేశ్వరి ఎంతో సపోర్ట్ చేశారని చెప్పారు. తండ్రి మరణంతో కుటుంబం దిగ్భ్రాంతికి గురైన వేళ మీ మాటలు మాలో ఎంతో ధైర్యాన్ని నింపాయని అన్నారు. అడుగడుగునా అండగా నిలబడ్డ పెదనాన్న, పెద్దమ్మ, లోకేశ్ అన్న, బ్రహ్మణి వదినకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని చెప్పారు.

Also Read : మోక్షజ్ఞ జోడిగా రాషా తడాని .. ఆమె గురించి సెర్చ్ చేస్తున్న ఫ్యాన్స్!

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :