Thursday, 12 March 2026 03:33:36 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

కష్టాల్లో పుట్టాను .. కళనే నమ్ముకున్నాను: గాయని ఎల్ ఆర్ ఈశ్వరి!

Date : 04 June 2025 11:31 AM Views : 362

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ఒక వైపున సుశీల - జానకి తెలుగులో స్వరవిహారం చేస్తున్న సమయంలో, ఎల్ ఆర్ ఈశ్వరి తన స్వరాన్ని వినిపించారు. తన స్వరంలోని కొత్తదనాన్ని పరిచయం చేశారు. 1958లోనే ఆమెను గాయనిగా కేవీ మహదేవన్ పరిచయం చేసినప్పటికీ, 1960లలో వచ్చిన 'పాశమలార్' గాయనిగా ఆమెకి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ తరువాత ఆమె తెలుగులో విజయలలిత .. జ్యోతి లక్ష్మి .. జయమాలిని వంటివారికి ఎక్కువ పాటలు పాడారు. తాజాగా 'పాప్ కార్న్' యూ ట్యూబ్ ఛానల్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎల్ ఆర్ ఈశ్వరి మాట్లాడుతూ, " నా చిన్నతనంలోనే నాన్న చనిపోయారు. అమ్మ .. నేను .. తమ్ముడు .. అంతే. అమ్మ కోరస్ పాడుతూ ఉండేది. అందువలన నాకు తెలియకుండానే పాటల పట్ల ఆసక్తి పెరుగుతూ వచ్చింది. డబ్బు లేకపోవడం వలన నేను చదువుకోలేకపోయాను. ఆర్ధిక పరమైన ఇబ్బందులతోనే పెరిగాను" అని అన్నారు. "సినిమాలలో నా మొదటిపాట పాడే సమయానికి నా వయసు 17. ఎన్టీ రామారావుగారి సినిమాలలో ఎక్కువ పాటలు పాడాను. రిహార్సల్స్ సమయంలో రామారావుగారు వచ్చేవారు. ఆయన నా వాయిస్ ను మెచ్చుకోవడం నా అదృష్టంగా భావించాను. గాయనిగా నా వాయిస్ పై నేను నిలబడుతూ వచ్చానే తప్ప, నన్ను ప్రత్యేకంగా ఎంకరేజ్ చేసినవాళ్లంటూ ఎవరూ లేరు. ఐదు భాషలలో గాయనిగా నాకు మంచి పేరుంది. అదే నాకు ఎంతో సంతృప్తిని ఇస్తూ ఉంటుంది" అని చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :