Sunday, 08 March 2026 04:31:49 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Bigg Boss 8 : వైల్డ్‌కార్డ్ ఎంట్రీస్‌ త‌రువాత తొలి నామినేష‌న్స్‌.. య‌ష్మి, సీత‌, పృథ్వీ, విష్ణుల‌పై హ‌రితేజ‌, న‌య‌ని పావ‌నిలు గ‌రంగ‌రం

Date : 07 October 2024 02:09 PM Views : 280

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 8లో ఆరో వారం ప్రారంభ‌మైంది. వైల్ కార్డ్ ఎంట్రీస్‌ త‌రువాత మొద‌టి నామినేష‌న్ కావ‌డంతో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. నేటి ఎపిసోడ్‌కు సంబంధించి రెండో ప్రొమోను విడుద‌ల చేశారు. ఎప్ప‌టిలాగానే సోమ‌వారం నామినేష‌న్స్ ప్ర‌క్రియ‌ను బిగ్‌బాస్ మొద‌లు పెట్టాడు. ఎవ‌రు ఈ ఇంట్లో ఉండ‌డానికి అన‌ర్హులో ముందుగా బోర్డు వేసి ఆ త‌రువాత కార‌ణాల‌ను చెప్పాల‌ని బిగ్‌బాస్ సూచించాడు. ఇక వైల్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన హ‌రితేజ ముందుగా నామినేష‌న్ ప్ర‌క్రియ‌ను మొద‌లు పెట్టింది. య‌ష్మి మెడ‌లో బోర్డు వేసింది. ప‌ర్స‌న్ ప‌ర్స‌న్‌కు రూల్స్ మారుతున్నాయ‌ని హ‌రితేజ అనింది. నాకు ఏదీ క‌రెక్ట్ అనిపిస్తుందో అదే చేస్తా, నా గేమింగ్‌కు ఎవ‌రు స‌మ‌స్య‌గా ఉన్నారో వాళ్ల‌నే గ‌దా చేయాల‌ని అంటూ య‌ష్మి కాస్త గ‌ట్టిగానే స‌మాధానం ఇచ్చింది. ఆ త‌రువాత.. నువ్వు నీ గేమ్‌ను ప‌క్క‌న బెట్టి వేరే వ్య‌క్తి మీద కాన్‌స‌న్‌ట్రేట్ చేస్తున్న‌ట్లు చెబుతూ గౌత‌మ్ వ‌చ్చి విష్ణు ప్రియ‌ను నామినేట్ చేశాడు.ఇక న‌య‌నీ పావ‌నీ, విష్ణు ప్రియ‌ల మ‌ధ్య హాట్‌హాట్‌గా డిస్క‌ష‌న్ న‌డిచింది. ఇక హ‌రితేజ‌, పృథ్వీల మ‌ధ్య కూడా వాగ్వాదం జ‌రిగిన‌ట్లుగా క‌నిపిస్తోంది. మొత్తంగా నామినేష‌న్స్ ప్ర‌క్రియ హాట్ హాట్‌గా జ‌రిగిన‌ట్లుగా క‌నిపిస్తోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :