Monday, 19 January 2026 07:03:52 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Pushpa : మావోయిస్టు ప్రాంతంలో పుష్ప 50 రోజులు ఆడింది.. నిర్మాత ఆసక్తికర కామెంట్స్..

Date : 15 October 2024 10:46 AM Views : 195

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Pushpa : అల్లు అర్జున్ పుష్ప సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో అందరికి తెలిసిందే. ముఖ్యంగా నార్త్ లో పుష్ప సినిమా బాగా ఆడింది. పుష్ప సాంగ్, డైలాగ్స్ కి అక్కడి జనాలు బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. డిసెంబర్ 6న పుష్ప 2 సినిమా రిలీజ్ కాబోతుంది. ఫ్యాన్స్, ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా నిర్మాత SKN ఓ సినిమా ఈవెంట్లో పుష్ప సినిమా గురించి మాట్లాడుతూ.. కోల్‍కతాలో ఒక మావోయిస్టు ప్రాంతం ఉంది. అక్కడ మామూలుగానే సెకండ్ షోలు పడవు. కానీ అలాంటి ఏరియాలో పుష్ప సినిమా 50 రోజులు ఆడిందని చెప్పడంతో నేను షాక్ అయ్యాను. పుష్ప రీచ్ ఈ రేంజ్ లో ఉందా అని అనుకున్నాను అంటూ తెలిపారు. అలాగే పుష్ప 2 సినిమాలో కొన్ని సీన్స్ చూసాను. అల్లు అర్జున్ డబ్బింగ్ చెప్పేటప్పుడు చూసి షాక్ అయ్యాను. అదిరిపోయాయి ఆ సీన్స్. నాకు కూడా పుష్ప 2 ఎప్పుడు చూస్తానా అని ఉంది. పుష్ప సినిమాతో తెలుగులో 70 ఏళ్ళ సినీ పరిశ్రమలో ఎవరూ సాధించలేని బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డు సాధించారు బన్నీ. పుష్ప 2 తర్వాత అన్ని అవార్డులు ఆయనకే వస్తాయి అని అన్నారు SKN. దీంతో నిర్మాత SKN వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :