Wednesday, 17 December 2025 03:26:56 PM
# Shaheen Afridi: బిగ్ బాష్ లీగ్ లో పాక్ బౌలర్ షహీన్ అఫ్రిదికి అవమానం... వీడియో ఇదిగో! # SP Balu: నా తండ్రి రాజకీయాలకు అతీతంగా ఉండేవారు.. ఆయనకు అందరూ ఒకటే: ఎస్పీ బాలు కొడుకు # Kavitha: 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: కవిత # IPL 2026: రేపే ఐపీఎల్-2026 ఆటగాళ్ల వేలం... అబుదాబిలో సర్వం సిద్ధం # Indian Army: చైనా పార్టులు వద్దు.. రూ.5,000 కోట్లతో స్వదేశీ డ్రోన్ల కొనుగోలుకు ఆర్మీ సిద్ధం # BSNL: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రూ. 997 రీఛార్జ్‌తో 150 రోజుల వ్యాలిడిటీ! # Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ!

'దేవర' 43 రోజుల వరల్డ్‌వైడ్‌ బాక్సాఫీస్‌ కలెక్షన్లు ఎంతో తెలుసా?

సెప్టెంబరు 27న విడుదలైన 'దేవర' 43 రోజుల్లో రూ. 292.71 కోట్ల షేర్‌ వసూలు ప్రాఫిటబుల్‌ వెంచర్‌గా 'దేవర'

Date : 10 November 2024 01:53 PM Views : 377

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ఎన్టీఆర్‌, కొరటాల శివ కలయికలో రూపొందిన చిత్రం 'దేవర'. జాన్వీ కపూర్‌ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో సైఫ్‌ అలీఖాన్‌, శ్రీకాంత్‌ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. పాన్‌ ఇండియా చిత్రంగా సెప్టెంబరు 27న విడుదలైన ఈ చిత్రానికి మొదట్లో మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చింది. అయితే దేవర, వరగా ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయంలో తన నటనతో మెప్పించడంతో సినిమాకు ఆదరణ పెరిగింది. ముఖ్యంగా ఈ చిత్రానికి దసరా సెలవులు అడ్వాంటేజీగా నిలిచాయి. దీంతో 'దేవర' ఎన్టీఆర్‌ హిట్‌ ఖాతాలో చేరింది. ఇప్పటి వరకు 2024లో విడుదలైన చిత్రాల్లో 'కల్కి' తరువాత అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా దేవర నిలిచింది. కాగా నవంబరు 8 నుంచి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. కాగా ఈ చిత్రం విడుదలైన రోజు నుంచి 43 రోజుల వరకు అన్ని భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 292 కోట్ల 71 లక్షల షేర్‌ను సాధించిందని ట్రేడ్‌ వర్గాల సమాచారం. నార్త్‌ అమెరికాలో 976 లోకేషన్స్‌ల్లో రూ. 51 కోట్లకు పైగా బాక్సాఫీస్‌ వసూళ్లను సాధించిందని తెలిసింది. అత్యంత భారీ వ్యయంతో రూపొందిన 'దేవర' చిత్రం బాక్సాఫీస్‌ వసూళ్లను, ఓటీటీ హక్కులను, ఇతర రైట్స్‌ను కలుపుకుంటే ఫైనాన్షియల్‌గా ప్రాఫిటబుల్‌ వెంచరే అని చెప్పుకోవచ్చు.

Also Read : బిగ్ బాస్ లో జంబలకిడి పంబ.. తాజా ప్రోమో ఇదిగో!

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :